album cover
Premika
album cover
Premika was released on May 7, 2018 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Naa Nuvve (Original Motion Picture Soundtrack)
May 7, 2018
LabelSony Music Entertainment India Pvt. Ltd.
BPM127
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ప్రేమిక
మనస్సు పై స్వారీ చేసే
ప్రేమిక
క్షణానికో తీరం ధాటే
ఆశగా ఇలా
ప్రతొక్క గుండె కోరుకుంది ర
దూరం ఎన్నున్నా
దూసుకుంటూ రా రా
రా రా
రా రా
రా రా
రా రా
ప్రేమిక
మనస్సు పై స్వారీ చేసే
ప్రేమిక
నమ్మకాన్ని శ్వాస లాగా
తీసుకుంది నీ నాయిక ఓహ్
ఉన్నచోటే నమ్మకంగా
వేచిఉండీలా రాయిక
నిజానికైతే ప్రేమలో
పరీక్షలెన్నో ఉంటాయిగా
ఇవాళ తను ప్రేమకే
పరీక్ష పెట్టి
నుంచుండి గా
రా రా
రా రా
రా రా
రా రా
వెళ్ళు వెళ్ళు
ఊహకంటే వేగమందుకో
వెంటనే
వేళ మించిపోకముందే
వెలినందుకో జంటవై
ఇలాంటి రోజు జీవితంలో
మళ్లీ రాదు చెయ్ జారితే
ఏలంటివారికైనా ప్రేమ
అందిరాదు ఆశ అగితే
రా రా
రా రా
రా రా
రా రా
Written by: Anantha Sriram, Sharreth
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...