Credits
PERFORMING ARTISTS
S. Varalakshmi
Lead Vocals
COMPOSITION & LYRICS
Pendyala Nageswara Rao
Composer
Pingali Nagendra Rao
Songwriter
Lyrics
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా...
వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
వీరధీరకుమారమణితో మరల వత్తువుగానిలే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా...
Written by: Pendyala, Pendyala Nageswara Rao, Pingali Nagendra Rao, Pingali Vani