Credits

PERFORMING ARTISTS
Sricharan Pakala
Sricharan Pakala
Performer
Yamini Ghantasala
Yamini Ghantasala
Performer
COMPOSITION & LYRICS
Sricharan Pakala
Sricharan Pakala
Composer
Kittu Vissapragada
Kittu Vissapragada
Songwriter

Lyrics

ఏదో ఏదో మన మధ్యలో
ఎన్నో ఎన్నో మన కళ్ళలో
పిలిచే కథలే ఈ ప్రేమలో
ప్రాణం, గమ్యం అన్నీ నువ్వై ఉన్నావే ప్రియా
చినుకై చినుకై నా మనసులో
పెరిగే వరదై నా గుండెలో
నువ్వే కాదా ఈ మాయలో
నన్నే ముంచి తేల్చేసావే ఓ ప్రియా
తుఫాన్ లా నన్నే చేరావే
నీ ప్రేమతో ప్రియా
హఠాత్తుగా నన్నే తాకావే
నీ నవ్వుతో ప్రియా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
మనసులో నీ స్వరం నే విన్నానే
అనుక్షణం ప్రేమలో నీతో ఉంటాలే
అందుకొని చందమామ నిన్ను తాకే అలా
అంతులేని సాగరాన్ని దాచి ఉంచా ఇలా
తుఫాన్ లా నన్నే చేరావే
నీ ప్రేమతో ప్రియా
హఠాత్తుగా నన్నే తాకావే
నీ నవ్వుతో ప్రియా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
సఖియా నాలో ప్రతి అణువు
సఖియా నువ్వే కనపడవా
Written by: Kittu Vissapragada, Sricharan Pakala
instagramSharePathic_arrow_out

Loading...