album cover

Devatha Vamsham

19,297Telugu2001
album cover
Devatha Vamsham was released on January 2, 2001 by Saregama as a part of the album Sneham (Original Motion Picture Soundtrack)
BPM141
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
దేవతా వంశం నీవో
దేవేరి అంశవు నీవో
భూమికే వారది వేసే
వాన విల్లు నీవు
పాటకే ప్రాణం నీవో
పూలకె భాషవు నీవో
కార్తిక మాసం లోని
పున్నమివి నీవు
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
సన్నజాజి మళ్లీ శ్వాసలోన తుల్లి
గంధా లేత నిదానంగా వీచెను
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
నిన్ను చేరు వరకు
వెండి కొండల్లోని మెరుపులు
మరి మరి కోరెను
ఊగాలా నీ ఉయ్యాలగా
మనాలే మారెను నేడు
ప్రవాహం నిన్నే గాంచి
వయ్యారం నేర్చెను చూడు
భగ భగ మండిన ఎండలలో
నిన్ను ఉడికించిన గగనమది
చలి చలి మాపున అది తలచి
బొరున మంచు కురిసినది
దేవతా వంశం నీవో
దేవేరి అంశవు నీవో
భూమికే వారది వేసే
వాన విల్లు నువ్వో
పాటకే ప్రాణం నీవో
పూలకె భాషవు నీవో
కార్తిక మాసం లోని
పున్నమివి నీవు
మర్మం లేని మంత్రం
మాసి పోని బంధం
స్నేహం అంటే మనసుకు చైత్రమే
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
దైవం ఇచ్చే వరం
వేదం పంచు సారం
కష్టం లోను సాయం
వచ్ఛు సహమే
పాదాలే తాకే చోట
చిలలన్నీ చిగురించును లే
స్వరా లేని లోగింట్లో
అలలన్నీ పులకించెను లే
వచ్చెనమ్మా నెచ్చెలికి జన్మ దినము
సంబరాలు తెచ్చిన శుభ దినము
వర్ధిల్లాలి వెన్నెలమ్మ అనుక్షణము
అందరము కోరుకున్నాం ఈ క్షణము
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
దేవతా వంశం నీవో
దేవేరి అంశవు నీవో
భూమికే వారది వేసే
వాన విల్లు నీవు
పాటకే ప్రాణం నీవో
పూలకె భాషవు నీవో
కార్తిక మాసం లోని
పున్నమివి నీవు
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
(రియ్యా రారా రారా)
Written by: Siva Ganesh, Vidyasagar

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...