Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
S. A. Raj Kumar
Composer
Chirravuri Vijay Kumar
Songwriter
Lyrics
ఓం శక్తి మహా శక్తి
ఓం శక్తి మహా శక్తి
అమ్ భవాని లోకాలని ఎల్ల
ఓంకార రూపవమ్మ తల్లి ని మహిమల్ని చూపవమ్మ
(అమ్మ... చూపవమ్మ)
ఓహ్.!! సృష్టికే దిపమ్మ శక్తికి ముల్లమ
స్మిహ రథమె నీదమ్మ
అమ్మదుర్గమ్మ భక్తులని దీవించ్చమా.!!
(అమ్మ... చూపవమ్మ)
అమ్మ పుష్ప కుంకుమ చందనము పళ్ళ అభిషేకం
ఎర్రని గాజులతో పువ్వులతో నిను కొలిచము
అమ్మ చందనమే పుసిన ఒల్లు చూడు(2)
అమ్మ పున్నమి పుట్టిల్లు ఎ కనులు చూడు
అమ్మ ముకోటి మెరుపుల మొమ్ము చూడు
అమ్మ అమ్మ
ముగురు అమ్మాల మూలకమ్మ
ని అడుగులే కలలు
అమ్మ నిపుల్నే తొక్కిన నడక చూడు
అమ్మ దిక్కులనే దాటిన కీర్తి చూడు
వేయి సూర్యులై వెల్లిసిన శక్తి ని చూడు
మనసులో దేవుడ్ని భక్తి ని చూడ్డూ
ని పాదా సేవ నే మాకు పుణ్యం
అమ్మ ని చూపు సోకిన మా జన్మ ధన్యం
(అమ్మ... చూపవమ్మ)
దినకు దినకు థ
దినకు దినకు థ
గల గల గల గల దినకు దినకు త
గజాలనే కట్టి
దమరుకమే పెట్టి
నాట్యమే చేయుట అమ్మ కి ఇష్టం అట్టా
ఒర్రే ఒగెల ఏయాలి అరటి
కాయలు కొట్టి పల్లము పెట్టి పదలు తకితే అడిగిన ఫలములు ఇచ్చును తల్లి
చెర్రలు తెచ్చాం రికలు తెచ్చాం చల్లంగా చూసుకో
జై జై శక్తి శివ శివ శక్తి
జై జై శక్తి శివ శివ శక్తి
కంచిలో కామాక్షమ్మ
మదుర మీనాక్షమ్మా
శక్తి
అమ్మ
కాశీ లో అన్నపూర్ణవే
మట్టా
శ్రీశైలం భ్రమరాంబ
బెజవాడ కంక దుర్గ వు నువ్వే
అమ్మా
కలకత్తా కల్లి మాట వె
మట్టా
నరకుడ్ని హతమార్చి శ్రీకృష్ణుడ్ని చేరి సత్యబమ్మ ఐ శక్తే చూపినావే
నరలోక బరణి బూ దేవి అయ్యి మోసి
శక్తి లేని సహనం చాటినవే
భద్ర కాళి నిను
శాంత పరిచేందుకు
రుద్ర నేత్రుండు శివుడు అయినా సరి తుగున...
బ్రమకు మెద్దసు
విషువు తేజస్సు
ని పాద ధూళిని తక్కగ వచ్చెనట
ని పాద ధూళిని తక్కగ వచ్చెనట
Written by: Chirravuri Vijay Kumar, S. A. Raj Kumar


