album cover

Kannanule

10,791Telugu1994
album cover
Kannanule was released on January 1, 1994 by Universal Music India Pvt Ltd. as a part of the album Bombay (Original Soundtrack) [OST]
ReleasedJanuary 1, 1994
LabelUniversal Music India Pvt Ltd.
BPM127
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

గుమ్సుము గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుప్పుచుప్
సలసల సలసల సక్కములాదే
జోడి వేటాడి
విల, విల, విల, విల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కోస్తే
వదలకు రెచుక్కో
మంచం చెప్పినా సంగతులన్ని
మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరి కోస్తే
వదలకు రెచుక్కో
మంచం చెప్పినా సంగతులన్ని
మరువకు ఎంచక్కో
కన్ననులె కలయికలు ఎనడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివె
అందాల వయసేదో తెలితామరి
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపెనులే
ఓడిచెరే వయసెన్నదో
కన్ననులె కలయికలు ఎనడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివె
అందాల వయసేదో తెలితామరి
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపెనులే
ఓడిచెరే వయసెన్నదో
Ga ma ma pa (aa-aa)
Ga ma pa ni
Sa ni pa ni, sa ni ma pa ma ga
Sa ni pa ni, ma pa ga re
Sa ga ma ga pa, pa ni sa re
Ni ri sa sa sa, ni ri sa sa sa, ni ri sa sa sa
Ni ri sa, ni ri sa, ni ri sa, ni ri sa
Ni ri sa ni pa ma ga
Ni ri sa ni, pa ma ga, ni pa ma ga (aa-aa)
ఉరికే కసి వయసుకు శాంతం శాంతం
తగిలితే తడబడే అందం
జారే జలతారు పరదా
కొంచెం కొంచెం
ప్రియమగు ప్రయాణాల కోసం
అందం తొలికెరటం
చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే
చిత్తం చిరుదిపం
రెప రెప రూపం తుల్లి పదసాగే
పసి చినుకే, ఇగురు సుమా
మోగి రెగే దావగ్ని పుడితే
మోగే నా గుండెలో నీలి మంట
కన్ననులె కలయికలు ఎనడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివె
అందాల వయసేదో తెలితామరి
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపెనులే
ఓడిచెరే వయసెన్నదో
గుమ్సుము గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుమ్సుము గుప్పుచుప్
గుమ్సుము గుప్పుచుప్
సలసల సలసల సక్కములాదే
జోడి వేటాడి
విల, విల, విల, విల వెన్నెలలాడి
మనసులు మాటాడి
మామ కొడుకు రాతిరి కోస్తే
వదలకు రెచుక్కో
మంచం చెప్పినా సంగతులన్ని
మరువకు ఎంచక్కో
మామ కొడుకు రాతిరి కోస్తే
వదలకు రెచుక్కో
మంచం చెప్పినా సంగతులన్ని
మరువకు ఎంచక్కో
శ్రుతి మించేటి పరువపు వేగం వేగం
ఉయ్యాల ఊగింది నీలో
తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం
సయ్యాట ఆదింది నాలో
ఎంతమై మరపో
ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే
ఎడబాటునుకో
ఎర్రమల్లెలో తేనిరు కన్నిరే
ఇది నిజమా, కల నిజమా
గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఒనమాలు మరిచా
కన్ననులె కలయికలు ఎనడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివె
అందాల వయసేదో తెలితామరి
విరబూసే వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరి
హృదయాల కథ మారే నీలో
వలపందుకే కలిపెనులే
ఓడిచెరే వయసెన్నదో
కన్నానులే కలయికలు ఎనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివె
కన్నానులే
Written by: A. R. Rahman, Veturi

Shazam Footer

Select language:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Follow Us

Loading...