Lyrics

గోవిందా గోవిందా గోవిందా గోవిందా నుదుటిరాతను మార్చేవాడా ఉచితసేవలు చేసేవాడా లంచమడగని ఓ మంచివాడా లోకమంతా ఏలేవాడా స్వార్థమంటూ లేనివాడా బాధలన్నీ తీర్చేవాడా కోర్కెలే నెరవేర్చేవాడా నాకు నువ్వే తోడూనీడా గోవిందా గోవిందా (గోవిందా గోవిందా) అరె బాగుచెయ్ నను గోవిందా (బాగుచెయ్ నను గోవిందా) జూబ్లీ hillsలో bungalow ఇవ్వు లేనిచో hi-tech ఇవ్వు Hijackఅవ్వని flightఒటొకటివ్వు వెంటతిరిగే satelliteఇవ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చి (గోవిందా గోవిందా) బాగుచెయ్ నను గోవిందా (పైకి తే నను గోవిందా) గోవిందా గోవిందా Petrol అడగని car-u ఇవ్వు Bill-u ఇవ్వని bar-u ఇవ్వు కోరినంత food పెట్టి, డబ్బులడగని hotel ఇవ్వు Assemblyలో broker post-u రాజ్యసభలో MP seat-u పట్టుపడని matchfixing Scamలో సంపాదనివ్వు ఓటమెరుగని race-uలివ్వు Loss-uరాని share-uలివ్వు Single number lotteryలివ్వు Tax అడగని ఆస్తులివ్వు పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి పనికిరాని చవటలకిచ్చి పరమ బేవార్స్ గాళ్లకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయ్ రా మెచ్చి (గో గో గో గో గోవిందా గోవిందా బాగుచెయ్ నను గోవిందా) వందనోట్ల totalలివ్వు Gold నిధుల కోటలివ్వు లేకపోతే వెయ్యి tonne-uల కోహినూర్ diamonds ఇవ్వు Mass hero chance-uలివ్వు Hit-u సినిమా storyలివ్వు Slim-uగున్న సొమ్ములున్న heroineయిన్నే wife-uగా ఇవ్వు Hollywoodలో studio నివ్వు Swiss bankలో billionలివ్వు కోట్లుతెచ్చే కొడుకులనివ్వు Heroలయ్యే మనవళ్లనివ్వు నన్ను కూడా CM చెయ్యి లేకపోతే PM చెయ్యి తెలుగుతెరపై తిరుగులేని తరిగిపోని life-uనియ్యి (గోవిందా గోవిందా) బాగుచెయ్ నను గోవిందా (బాగుచెయ్ నను గోవిందా) (పైకి తే నను గోవిందా) గోవిందా గోవిందా Luck-uమార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడుకొండలు AC చేస్తా Eight wonder నీ గుడి చేస్తా (గో గో గో గో గోవిందా గోవిందా) ఏడుకొండలు AC చేస్తా (బాగుచెయ్ నను గోవిందా) Eight wonder నీ గుడి చేస్తా (గోవిందా గోవిందా) ఏడుకొండలు AC చేస్తా (గోవిందా గోవిందా) Eight wonder నీ గుడి చేస్తా అయ్యబాబోయ్ దేవుడు మాయమైపోయాడేంటి
Writer(s): Vadirajar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out