Credits
PERFORMING ARTISTS
Haricharan
Performer
Chaitan Bharadwaj
Performer
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Composer
Shubam Vishwanath
Songwriter
Lyrics
ఉదయించిన వేకువలోనా
నయనంలో తొలికలవై
అలలెగిసిన గుండెలలోనా
ఊహలకే ఊపిరివై
మది చేరి ముంచకే
మనసుని మత్తుగా
ఉదయించిన వేకువలోనా
నయనంలో తొలికలవై
అలలెగిసిన గుండెలలోనా
ఊహలకే ఊపిరివై
మది చేరి ముంచకే
మనసుని మత్తుగా
నాకే ఎమయ్యిందో తెలుసా నీకు కలలే కంటున్నా
ఏమో ఏమౌతుందో అర్థంకాని కలవరమనుకోనా
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
ఆశలే పెంచుకున్నా (అవునా)
శ్వాసగా మార్చుకున్నా (ప్రేమా)
నన్నలా చూసి, గుండెనే కోసి అంత వేధించకే
నీడలా సాగుతున్నా
తోడుగా వెంటరానా
ఎప్పుడూ నిన్ను వీడలేనంటూ సంతకం చేయనా
కనులెదురే కవ్విస్తున్నా
నగవులతో ఊరిస్తున్నా
నా ప్రతి అడుగు నీకై వేస్తున్నా
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
మనసులో దాచుకున్నా
అలలుగా పొంగుతున్నా
చెరువే కావు, తీరమై రావు, ఎందుకే నేస్తమా
మేఘమై సాగుతున్నా
చినుకులా మారుతున్నా
గొడుగులా మారి, అడుగు వేశావు, అందవేం అందమా
చూపులకు ఊరిస్తున్నా
మౌనంగా వేధిస్తున్నా
నా ఆణువణువూ నీకే ఇస్తున్నా
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
తొలి పరిచయమా ఇదీ
తొలి పరవశమా ఇదీ
అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
Written by: Chaitan Bharadwaj, Shubam Vishwanath