Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Shreya Ghoshal
Performer
Sravani
Lead Vocals
Rohith
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Composer
Lyrics
సుఖీభవ
సుఖీభవ
అన్నారు దేవతలంతా
సుమంగళై
సుమంగళై
పండాలి ఈ జన్మంతా
ఊపిరంతా నువ్వే నువ్వే
ఊహలోన నువ్వే నువ్వే
ఉన్నదంతా నువ్వే బంధమా
ఓ కంటిలోన నువ్వే నువ్వే
కడుపులోన నీ ప్రతి రూపే
జన్మకర్ధం నువ్వే ప్రాణమా
కలలోన కధలోన నువ్వే
నీ జతలో నూరేళ్ళు ఉంటానే
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే న న న
నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నీకేలే అంకితం
సుఖీభవ
సుఖీభవ
అన్నారు దేవతలంతా
సుమంగళై
సుమంగళై
పండాలి ఈ జన్మంతా
ఆ ఆ ఆ ఆనందాలలోన
నీ పేరే సుప్రభాతం
అడుగున అడుగే ప్రదక్షణం
నీ మాటే వేదమంత్రం
మనసుకు మనసే సమర్పణం
నీకేగా
నా తలపు నా గెలుపు
నీ కోసం
నా దేహం నా ప్రాణం నీదే
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం
ప పప నన పప న న
న ననన నన ననననదిగిదిగి తోం
తోం తనన తోంతకతకదిగితోం
తోం తనన తగితగితగిదిగితోం
ఆ ఆ ఆ
తనువంతా పులకరింత రోజూ నువు దరిచేరితే
వయసంతా వలపు సంత నీ ఊపిరి వెచ్చగ తాకితే
నీ మాయే
కన్నులతో వెన్నలెనే కురిపించే
కోమలినే కౌగిలిలో దాచాలే
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం
నువ్వే నువ్వే నువ్వే
నేనే నువ్వే నువ్వే
నువ్వే నువ్వే నువ్వే నీకేలే అంకితం
ధిరనాది
ధీరనానా
ధీరనా
Written by: Anup Rubens


