Credits
PERFORMING ARTISTS
Deepak Blue
Performer
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Lyrics
భగ భగ భగ భగ మండే నిప్పుల-వర్షమొచ్చినా
జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళమంటూ మంచు-తుఫాను వచ్చినా
వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు
ధడ ధడ ధడ ధడమంటూ తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి ఆపేవాడే సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు
(సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు)
(సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు)
Written by: Devi Sri Prasad

