Credits
PERFORMING ARTISTS
S. Janaki
Performer
Shankar Mahadevan
Performer
Kavitha Krishna Murthy
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
Composer
A. M. Ratnam
Songwriter
Lyrics
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర
ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా
మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ... ప్రేమ పిచ్చి పట్టి వగచెయ్ రా, ముద్దుల వర్షం కురిపించరా
కత్తుల సవ్వడి విన్న వీర, గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర... మగధీర
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర
ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా
శుభ ఘడియ చూసి, కురులు తీసి, పద్దు రాయర జబ్బపైన
ఆ... బంగారు కుంచె తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన
లోకం కోసం నిధి పంచు
ఈ దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం
బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా... ప్రియతమా నీకై వేచి ఉన్నా
(మగధీర ర మగధీర మగధీర ర మగధీర మగధీర ర మగధీర మగధీర మగధీరా)
మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టి వగచెయ్ రా, ముద్దుల వర్షం కురిపించరా
కత్తుల సవ్వడి విన్న వీరా, గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర... మగధీర... హే
గుడులెన్నో తెరచి, బడులు తెరచి, పడక గది చేర తీరిక లేదా
ఓ... కలహాలు తీర్చి, చట్టాలు మార్చి, కౌగిలి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా... ప్రణయమా నాపై దయ చూపమా
(మగధీర ర మగధీర మగధీర ర మగధీర మగధీర ర మగధీర మగధీర మగధీరా)
మగధీర నన్నే చేకొనరా
నా పైటనెగరవేయ సమయమేదిరా
హే... ప్రేమ పిచ్చి పట్టి జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా
కత్తుల సవ్వడి ఆగు వేళ గాజుల సవ్వడి నే వినుకుంటా
మగధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర
ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర మగధీరా
Written by: A. M. Ratnam, A. R. Rahman

