Music Video

Allari Mogudu Movie Songs - Naa Paata Panchamrutham Song - Mohan Babu - Ramyakrishna - Meena
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
M.M. Keeravani
M.M. Keeravani
Composer
Sirivennela Seetharama Shastry
Sirivennela Seetharama Shastry
Lyrics

Lyrics

నా పాట పంచామృతం నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని వల్లకి మీటగ పల్లవపాణి అంగుళి చేయనా పల్లవిని శారద స్వరముల సంచారానికి శారద స్వరముల సంచారానికి చరణములందించనా నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా పదము వెల్లివిరిసి రాదా విధిసతి పాదపీఠి కాగా శృతిలయలు మంగళహారతులై స్వరసరళి స్వాగత గీతికలై ప్రతిక్షణం సుమార్చనం సరస్వతీ సమర్పణం గగనము గెలువగ గమక గతులు సాగ పశువుల శిశువుల ఫణుల శిరసులూగ నా పాట పంచామృతం దా నిసనిదమ దనిదమగ మదమగసా సని సగ మదనిస గమదనిస గమగసా నిదమగ నా పాట పంచామృతం నీ దనిసగ నిగ సని దమగాగా సనిదాదా నిసాదాద మానీని దగాగ నిగ దసమనిగగ నా పాట పంచామృతం స సగమగ సని సాగామ గా సమగసని నిసగస నిస నిసగమ గసగస గసనిదమగ సని సగ మదని గమదనిస గసనిదమగ నా పాట పంచామృతం స ప స సనిపమగసనిపస సగమప మగ సగమప మగ సగమప మప మప నీపమప సరిగప దపగప దా పగ దా గప దప గరి ససరిగరి సా రిమపనిస రిమపనిస మపనిసరి మా రిప మారిసరి సామ సామ సామపదసరిరీ సాదపమ మప దదాప మప దదాప మప దదాప మపసద పమపద సా పమపదరి సరిరి సరిరి సరిరి సరిరి సరిసద సరి దసరి పదసరి మప దసరి రి మపదసరి సరి మపదసరి పనిస గపద రిమప సగమగ సమగస నిదమగ నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు సాగించ నా పాట పంచామృతం
Writer(s): M.m. Keeravaani, Sirivennala Seetharama Shastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out