album cover
Raithu
57
Reggae
Raithu was released on January 6, 2020 by 1681232 Records DK as a part of the album Oorellipota Mama - Single
album cover
Release DateJanuary 6, 2020
Label1681232 Records DK
LanguageEnglish
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM70

Credits

PERFORMING ARTISTS
Ram Miriyala
Ram Miriyala
Lead Vocals
Chowraasta
Chowraasta
Performer
COMPOSITION & LYRICS
Ram Miriyala
Ram Miriyala
Songwriter

Lyrics

సాగు బరువాయనా రైతా
సేలు తేలబోయనా రైతా
ఏరు కరువన్నదా రైతా
ఎరువు ఖర్చున్నదా రైతా
నీ తల్లి నేలమ్మ రైతా
గొంతెండి మాడింది రైతా
నీ గుండె పగిలింది రైతా
నీ ఊరు సెలవంది రైతా
సాగు బరువైందా రైతా
నీకు సావే సులువైందా రైతా ||2||
బాధనే లేదు రైతా…
మాకు సింతనే లేదు రైతా
సెయ్యెత్తి సెల్యూట్ సెయ్యా
నీది వీర మరణమైనా గాదు రైతా
స్మారక స్థూపాలు కట్టా
ఏమైనా త్యాగశీలివా నువ్వు రైతా
బాధనే లేదు రైతా…
మాకు సింతనే లేదు రైతా
మాటిచ్చి మరిసిన మేము రైతా…
నీ ఓటడగ వచ్చాము రైతా
సిగ్గు ఎగ్గు ఇడ్సి రైతా మేము…
సీటుకై వచ్చాము రైతా
నోటుకో ఓటు రైతా
కులముకో సీటు రైతా
మట్టినే నమ్మిన రైతా…
నిన్ను మట్టిలో కలిపాం రైతా
సాగు బరువైందా రైతా
నీకు సావే సులువైందా రైతా
Written by: Ram Miriyala
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...