album cover
Raletti
2,941
Telugu
Raletti was released on February 9, 2020 by Aditya Music as a part of the album World Famous Lover (Original Motion Picture Soundtrack)
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM158

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Divya S Menon
Divya S Menon
Performer
COMPOSITION & LYRICS
Gopi Sundar
Gopi Sundar
Composer
Sreshta
Sreshta
Songwriter

Lyrics

రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శేషికయి
రానంటే రానంటూ ని జతే వొద్దంటూ
మిగిలించి జాబిల్లి నిషినే
తగిలే పొడి పొడి మాటలేకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగా చుసిన
తగిలే పొడి పొడి మాటలేకే
పగిలే తెల తెల్లని మనసేలే
రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శేషికయి
రానంటే రానంటూ ని జతే వొద్దంటూ
మిగిలించి జాబిల్లి నిషినే
గతమే మార్చే కధనే మార్చే
కలలో నిలిచే వీలున్నదా
రూపే మెలిపె రంగై నులిమి
సోకాయి మెరిసేదే ఎలా
ఏమార్చిన ఓదార్పిలా
ఈ మూళ్ళ సరసాలలో
కన్నీళ్ల చెరసాలలో
రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శేషికయి
రానంటే రానంటూ ని జతే వొద్దంటూ
మిగిలించి జాబిల్లి నిషినే
తగిలే పొడి పొడి మాటలేకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగా చుసిన
తగిలే పొడి పొడి మాటలేకే
పగిలే తెల తెల్లని మనసేలే
అసలే ఆశే ఉసురే తీసి
మసిలా మారె కుంకుమే
మమతే ఆరే మసకే బారే
నుసిలో వాలే బంధమే
ముడివేసిన ముడిపడలేదే
ఈ కొంగు ఎకాంగిగా
బ్రతికున్న ఓ శవమేగా
తగిలే పొడి పొడి మాటలేకే
పగిలే తెల తెల్లని మనసేలే
పోగేసి ముక్కల్ని అతికించగా చుసిన
రాలెట్టి చుక్కల్లో చీకట్ల వాకిట్లో
చూస్తుందిలే రేయి శేషికయి
రానంటే రానంటూ ని జతే వొద్దంటూ
మిగిలించి జాబిల్లి నిషినే
Written by: Gopi Sundar, Sreshta
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...