album cover
Emitemitemito (From "Arjun Reddy")
14,276
Telugu
Emitemitemito (From "Arjun Reddy") was released on June 9, 2017 by Aditya Music as a part of the album Emitemitemito (From "Arjun Reddy") - Single
album cover
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Credits

PERFORMING ARTISTS
Alphons Joseph
Alphons Joseph
Performer
Radhan
Radhan
Performer
Shalini Pandey
Shalini Pandey
Actor
COMPOSITION & LYRICS
Radhan
Radhan
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

ఏమిటెమిటెమిటో
ఏం అవుతున్నదో
ఎటవాలు దారిలో
జారేదెక్కడికో
ఏమిటెమిటెమిటో
ఏం కానున్నదో
ఏరులాంటి వయసులో
చేరెదెతటికో
తెలుసా తెలుసా నేకైనా
తెలుసా తెలుసా మరి నకైన
అయినా అడుగులు ఆగెన
వెళదాం ఎదేమైనా
ఎదురుగా నువు నిలబడు నిమిషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా
నీ రాకతో నా రాతలో
ఒక్కరోజులోనే ఎన్నెన్ని మారయాల
ఆ నింగినే నా లేఖగా
మార్చుకున్న చాలదేమో
అవన్నీ నే రాయాలంటే
చెబుతా అన్నీ నీ తోన
చెబుతా రోజు మరి రాత్రైనా
అయినా కబురులు ముగిసెన
కలలో మళ్లీ రానా
ఎదురుగా నువు నిలబడు నిమిషాన
ఎదిగిన ప్రతి క్షణమును మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా నిజమా
Written by: Anantha Sriram, Radhan
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...