Music Video

Undiporaadhey Cover || Mickey Mike || Sid Sriram || Hushaaru || Radhan #undiporaadhey #sidsriram
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Sid Sriram
Sid Sriram
Performer
Radhan
Radhan
Performer
COMPOSITION & LYRICS
Radhan
Radhan
Composer
Kittu Vissapragada
Kittu Vissapragada
Songwriter

Lyrics

ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే చీకట్లో కూడ నీడలా నీవెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే
Writer(s): Kittu Vissapragada, Radhan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out