album cover
Achcham Telugandham
album cover
Achcham Telugandham was released on September 9, 2017 by Zee Music Company as a part of the album Spyder (Telugu) [Original Motion Picture Soundtrack] - EP
BPM89
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

లూక్ అట్ మీ సోనా, కమ్ ఆన్
అచ్చం తెలుగందం
కనులకు దొరికెను తొలిసారి
బ్లైండ్ డేట్ ఊరిస్తూ
ఎదురుగా నిలిచెను సుకుమారి
Phone lo lovely ga
మనసుని కదిపిన పిల్లేనా
చూస్తే వేరే ఎందుకుంది
అసలు ఇది తానెనా
She is miss mysterious
కానీ బ్లడీ గార్జియస్
అబ్బబ ఓబ్స్క్యూరియస్
నేనో కాన్ఫ్యూషియస్
She is miss mysterious
కానీ బ్లడీ గార్జియస్
అబ్బబ ఓబ్స్క్యూరియస్
నేనో కాన్ఫ్యూషియస్
ఉష్ణం ఎంత ఉందో
థర్మామీటర్ థర్మామీటర్ చెప్తుంది
శిఖరం హైట్ ఎంతో
ఆల్టిమీటర్ ఆల్టిమీటర్ చెబుతుంది
సంధ్రం లోతెంతో
ఫాథోమీటర్ ఫాథోమీటర్ చెబుతుంది
అమ్మాయి గుండెలో మ్యాటర్ చెప్పే
మీటర్ కనిపెట్టలేదే
She is miss mysterious
కానీ బ్లడీ గార్జియస్
అబ్బబ ఓబ్స్క్యూరియస్
నేనో కాన్ఫ్యూషియస్
She is miss mysterious
కానీ బ్లడీ గార్జియస్
అబ్బబ ఓబ్స్క్యూరియస్
నేనో కాన్ఫ్యూషియస్
నీలి కలలు కనే
తొలి తొలి అలజడి ఈమెన
మళ్లీ ఉదయంలో పడి పడి
పూజలు చేసెన
పోంగే పరువంతో బరువుగ
అటు ఇటు తూగేనా
అయినా చదువులో మెదడుకు
పదునుగ సాగేనా
ఒక రూపం రెండుగా
మిగిలిందో ప్రశ్నగ
గమనిస్తు వింతగా
తను నేనయ్యానుగా
She is miss mysterious
(mysterious)
కానీ బ్లడీ గార్జియస్
అబ్బబ ఓబ్స్క్యూరియస్
నేనో కాన్ఫ్యూషియస్
(oh-yeah)
Written by: Harris Jayaraj, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...