Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shashaa Tirupati
Shashaa Tirupati
Performer
Inno Genga
Inno Genga
Performer
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Shraddha Srinath
Shraddha Srinath
Actor
Nani
Nani
Actor
COMPOSITION & LYRICS
Krishna Kanth
Krishna Kanth
Lyrics
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer

Lyrics

ప్రపంచమే అలా నిద్దర్లో ఉందిగా
నవ్వేమో మేలుకుందిగా పెదాలపై ఇలా
ఆనందమే ఇలా రమ్మందిలే పదా
హుషారు వీధి వైపుగా షికారుకే పదా
ఇటే చీకటే వేకువై వాలెనా
మరో తీరమే చేరగా మేమిలా
మా కనులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేళ
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచి వెలుగిదేలా
మా కనులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేళ
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచి వెలుగిదేలా
ప్రతి క్షణము బ్రతుకు ఒక జగడమే
తెగ పరుగు నడుమ ఇది ఎరగమే
మది కుదుట పడిన తొలి తరుణమే
ముడి నుదుట విడిన చిరు సమయమే
పసి వయసు మనిషికొక వరములే
అది తెలిసే సరికి మరి మిగలదే
ముది ముడత అనునదొక తనువుకే
ప్రతి ముడత వెనక గలదొక కధే
ఇటే చీకటే వేకువై వాలెనా
మరో తీరమే చేరగా మేమిలా
మా కనులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేళ
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచి వెలుగిదేలా
మా కనులు వదిలి మరి కల
మా ఎదురు నిలిచి పిలిచే వేళ
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచి వెలుగిదేలా
Written by: Anirudh Ravichander, Krishna Kanth
instagramSharePathic_arrow_out

Loading...