album cover
Nuvve
album cover
Nuvve was released on February 19, 2021 by DHANESH as a part of the album Vaana
AlbumVaana
ReleasedFebruary 19, 2021
LabelDHANESH
BPM70
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

నువ్వే, నువ్వే
Yeah, yeah yeah, yeah, ay
నువ్వే
ముద్దు ముద్దు గ బేబీ
నీ కొంటే నవ్వులే సో క్రేజీ
ప్రేమ కాలనీ లో న్యూబీ, నేనే
Oh oh
ఒక్క లుక్ లో నా లైఫ్ ఎ
ఇచ్చేశా నే బేబీ నీక
ఇకపై నా మనసంతా, నువ్వే
నువ్వే
All day, all night
ఈటు చూసినా నీ ఊసే
ఏ టైమ్ అయినా, ఆమె చేస్తున్న
నీ ఊహే, ఓ
7 బిలియన్ లో, యూనిక్ పీస్ వె నువ్వే
Oh oh
అందం అంటినా, చందమామ వె నువ్వే
ఇన్స్టా లో నా, నే పోస్ట్ ఎ చేస్తా
హండ్రెడ్ థౌసండ్ లైక్స్ కన్నా తక్కువ రాదే
ఏదేమైనా, ఉంట నే నీతోనే
ముద్దు ముద్దు గ బేబీ
నీ కొంటే నవ్వులే సో క్రేజీ
ప్రేమ కాలనీ లో న్యూబీ, నేనే
Oh oh
ఒక్క లుక్ లో నా లైఫ్ ఎ
ఇచ్చేశా నే బేబీ నీక
ఇకపై నా మనసంతా, నువ్వే
నువ్వే
తొలి సరి అనిపించింది లవ్ నిన్నే కలిసాక
ఇంకా ఇంకా కావాలంది నిన్నే మనసంతా
నీతో ఉంటే లైఫ్ ఎ అంతా థ్రిల్ ఎ గా పిల్లా
కడ? కడ?
హ్యాపీనెస్ కే కేర్ ఆఫ్ అడ్రస్ మనమే అయిపోదాం
ట్రిప్పీ ట్రిప్పీ లవ్ లో లోకం అంచులు క్రాస్ చేద్దాం
ఎవెరీ మోమెంట్ పండగ ల సెలబ్రేట్ చేసుకుందాం, పిల్లా
Oh oh
బేబీ, నువ్వే నాతో ఉంటే
ఏమైన, ఐ ఫీల్ ఓకే
ముద్దు ముద్దు గ బేబీ
నీ కొంటే నవ్వులే సో క్రేజీ
ప్రేమ కాలనీ లో న్యూబీ, నేనే
Oh oh
ఒక్క లుక్ లో నా లైఫ్ ఎ
ఇచ్చేశా నే బేబీ నీక
ఇకపై నా మనసంతా, నువ్వే
నువ్వే
నా డ్రీమ్స్ అంతా, నువ్వే
నువ్వే నువ్వే
నా లైఫ్ మొత్తం, నువ్వే
నువ్వే నువ్వే
Written by: Dhanesh M
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...