album cover
Premante
8,619
Soundtrack
Premante was released on March 27, 2001 by Aditya Music as a part of the album Kushi (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateMarch 27, 2001
LabelAditya Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM87

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Devan Ekambaram
Devan Ekambaram
Performer
Kalpana
Kalpana
Performer
Samatha Fernander
Samatha Fernander
Performer
Bhumika Chawla
Bhumika Chawla
Actor
Pawan Kalyan
Pawan Kalyan
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
A. M. Ratnam
A. M. Ratnam
Songwriter

Lyrics

Ha-ha, ha-ha, hu-hu, hu-hu
ప్రేమంటే సులువు కాదురా
అది నీవు గెలవలేవుర
ప్రేమించ షరతులేమిటో
అందులోని మర్మ మేమిటో
ప్రేమెంతో విలువ అయినది
అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది
తాకావో భగ్గు మంటది
నో, నో, నో ఆల చప్పకు
మనసుంటే మార్గ ముంటది
సయ్యాంటే చేసి చూపుతా
లోకానికి చాటి చెప్పుతా
ప్రేమంటే సులువు కాదురా
అది నీవు గెలవలేవుర
ప్రేమించ షరతులేమిటో
అందులోని మర్మ మేమిటో
ప్రేమెంతో విలువ అయినది
అందరికి దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది
తాకావో భగ్గు మంటది
నో, నో, నో ఆల చప్పకు
మనసుంటే మార్గ ముంటది
సయ్యాంతే చేసి చూపుత
లోకానికి చాటి చెప్పుతా
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
కుష్ కుమ లవ్ కాఫీ
శుష్ కుమ లవ్ కాఫీ
జాబిలిని బొమ్మగ చేసేస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బుల్లో మల్లేల పరుపేస్తావా
ఆకాశం దిందుగ మర్చేస్తావా
టెస్టావా, టెస్టావా, టెస్టావా
సూర్యుడ్నే పెట్టి తెచ్చేదా
నీ నుదుటన బొట్టి పెట్టెదా
చుక్కలతో చీర కట్టెదా
మెరుపులతో కాటు కట్టెదా
హే-హే సయ్యా రే హాయ్ సయ్యా, (ఆ-ఆ)
హే-హే సయ్యా రే హాయ్ సయ్యా, (ఆ-ఆ)
ప్రియా మరియనిసి సయ్యా వేరే (సయ్యా)
ప్రియా మరియనిసి సయ్యా వేరే (సయ్యా)
తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
నా కోసం నయాగ్రా జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరమే క్కిస్తావా
పసిఫికు సాగరమే తెస్తావా
వస్తావా, తేస్తావా, తేస్తావా
స్వర్గానే సృష్టి చేసేదా
నీ ప్రేమకు కానుకించేదా
కైలాసం భువికి దించెదా
నా ప్రేమను రుజువు చేసేదా
ప్రేమంటే సులువు కాదుర
అది నీవు గెలవలేవుర
ప్రేమించ శరతులే మితో
అందులోని మర్మమే మితో
ప్రేమెంతో విలువ అయినది
అందరికి దొరకలేనిది
చూసెందుకు చక్కనైనది
తాకావో భగ్గు మంటది
నో నో నో అలా చప్పకు
మనసుంటే మార్గ ముంటది
సయ్యాంటే చేసి చూపుతా
లోకానికి చాటి చెప్పుతా
Written by: A. M. Ratnam, Mani Sharma
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...