album cover
Hey Krishna
6,872
Telugu
Hey Krishna was released on June 23, 2020 by Mango Music as a part of the album Aatagadhara Siva (Original Motion Picture Soundtrack)
album cover
Release DateJune 23, 2020
LabelMango Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM66

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
B.V. Shrunga
B.V. Shrunga
Performer
Vasuki Vaibhav
Vasuki Vaibhav
Performer
Doddanna
Doddanna
Actor
COMPOSITION & LYRICS
Vasuki Vaibhav
Vasuki Vaibhav
Composer
Chaitanya Prasad
Chaitanya Prasad
Lyrics

Lyrics

కృష్ణా ఓహో
కరుణా సింధు అవునబ్బా
దీనబంధు అబ్బబ్బబ్బా
ఆపద్భాందవా పాహిమాం
శభాష్ ఏం పాడతన్నాడు అబ్బా
హే కృష్ణ
నువ్ మొదలెట్టు పార్థ
హే కృష్ణ
ఓ పార్థ
హే కృష్ణ
ఓ పార్థ
ఎదలోన భయమైందయా
నేనుండ బెంగేలయా
హే కృష్ణ
ఏమి పార్థ
హే కృష్ణ
ఏమి పార్థ
ఈ కర్మ నాకేలయా
ధర్మాన్ని కాపాడయా
పగవాళ్లు మా వాళ్లే చుట్టాలులే
సమరాన చుట్టరికమే చెల్లదే
నారి సారించరా
ఒద్దులే మాధవా
ఆగు కృష్ణ
పద పార్థ
ఆగు కృష్ణ
పద పార్థ
స్నేహితులు
కావచ్చు
సమరమున
చావచ్చు
ఓ దేవ దయ చూపవా
నీలోన క్షాత్రమ్ము
నీ బ్రతుకు క్షణికమ్ము
ఓ నరుడా భ్రమ వీడయా
ఈ బాధ పడలేను
బంధాలు విడలేను కృష్ణ
ఈ చావులే ఎందుకో
చచ్చేది ఈ బొంది ఆత్మకేమిబ్బంది
ప్రతి చావు మలి పుటుకకే
నే చంపలేనయ్య రానీ ఈ అపజయం
సైనికుడు నీవయ్య నీ వృత్తి రణమయా
నాకేల కృష్ణయ్య ఈ రాజ్య భోగాలు
ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు
నరకంగా తోస్తుంది నాకిపుడు జగమంతా
జగమంత నేనేగా నీకేల ఆ చింత
పోరాడలేను దయ చూపు ప్రభువా
ఇక బతుకలేను
శరణమ్ము వేడు సర్వమ్ము నాకొదులు
శరణమ్ము నేనే
కృష్ణ... కృష్ణ... కృష్ణ... కృష్ణ
Written by: Chaitanya Prasad, Vasuki Vaibhav
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...