Music Video

Credits

PERFORMING ARTISTS
Mohana Bhogaraju
Mohana Bhogaraju
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Songwriter

Lyrics

ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరూ నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరూ కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా కలలుగన్న కలలకు నీటి చెమ్మ తగిలెనా వెలుతురైన ప్రతిదినం చూపుతోందా వేదనా అందమైన బతుకునా అలజడి చలరేగెనా ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరిందె చిటికెల్లోనా తీరదు నీ శోకం మారదు ఈ లోకం తరములు ఎన్నైనా నీ కథ ఇంతేనా మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా మగువా మగువా నీ తలరాతలొ చిరునవ్వులు కలవా అలుసుగ చూస్తారు లోకువ చేస్తారు అనాది కాలంగా అబలవే నువ్వూ నిందలు వేస్తారు నిను వెలివేస్తారు ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా (మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువా) మగువా మగువా నీ తలరాతలొ చిరునవ్వులు కలవా (మగువా మగువా నీ తలరాతలొ చిరునవ్వులు కలవా)
Writer(s): Thaman S, Ramjogayya Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out