Credits
PERFORMING ARTISTS
Rajman
Performer
Parthu Nemani
Lead Vocals
COMPOSITION & LYRICS
Rajman
Songwriter
Achalla Srinivasrao
Lyrics
PRODUCTION & ENGINEERING
Rajman
Producer
Lyrics
Song Lyrics
Intro
నాపాట ప్రాణం నీవుగా
పదమై నా తోడై పదమన్నావే ... నన్నిలా
నా ప్రాణరాగం పాటగా
ఎదురైనావే నా ఎద లో నిండావే ...
Chorus 1
లయనీవై నా హృదయానా
నిదురించావే నాలోనా
You are the reason I live
You are the reason I smile
You are the one in a million babe .......
..... Oooooh! Babe......
Verse 1
నా గమనమె మారే
నీవే నా గమ్యమె లే
జతగ వీచే ప్రేమే నీవై తాకగా
నేనే నాకే కొత్తగా తోచగా...
Chorus 2
లయనీవై నా హృదయానా
నిదురించావే నాలోనా
You are the reason I live
You are the reason I smile
You are the one in a million babe .......
..... 0ooooh! Babe......
Verse 2 :
ఈ జన్మంత నీకోసం
వేచుంటాలే ఇస్తావా వరం
ఎదని ప్రేమో ఏమో తానే సోకగా
తారాతీరం అంచులే తాకగా ...
Outro
Music Fade Out
Written by: Achalla Srinivasrao, Rajman