Music Video

Credits

PERFORMING ARTISTS
Anurag Kulkarni
Anurag Kulkarni
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Kalyan Chakravarthy
Kalyan Chakravarthy
Lyrics
PRODUCTION & ENGINEERING
Mani Sharma
Mani Sharma
Producer

Lyrics

నాలోనే ఉన్నా నీలోనే లేనా ఈ దూరమింక నమ్మలేకున్నా నీతోనే ఉన్నా నిన్నా మొన్నా లేదన్న మాట నేడు నిజమేనా నిమిషాలు లేని కాలమేదో నిరసించలేక నీరసించే నిశి లేని తెల్ల చీకటేదో చితి లేక మంటలేఖలే రచించే ఏ కారాగారం కనలేదీ దూరం కనరా నీ నేరం కాలమా ఏ గీతాసారం వినిపించని వైరం విధి రాసిన శ్లోకం శోకమా నాలోనే ఉన్నా నీలోనే లేనా ఈ దూరమింక నమ్మలేకున్నా నీతోనే ఉన్నా నిన్నా మొన్నా లేదన్న మాట నిజమేనా వివరించలేని భాష ఏదో ప్రకటించలేక మూగబోయే దిగమింగలేని బాధ ఏదో ఒదిగుండలేక కన్ను దాటి పోయే ఏ కారాగారం కనలేదీ దూరం కనరా నీ నేరం కాలమా ఏ గీతాసారం వినిపించని వైరం విధి రాసిన శ్లోకం శోకమా
Writer(s): Manisharma, Kalyan Chakravarthy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out