album cover
Rowdy Pattasu
130
Indian Pop
Rowdy Pattasu was released on November 26, 2021 by Sony Music Entertainment India Pvt. Ltd. as a part of the album Rowdy Pattasu - Single
album cover
Release DateNovember 26, 2021
LabelSony Music Entertainment India Pvt. Ltd.
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Santhosh Dhayanidhi
Santhosh Dhayanidhi
Performer
Rakshita Suresh
Rakshita Suresh
Performer
Ashwin Kumar
Ashwin Kumar
Actor
COMPOSITION & LYRICS
Santhosh Dhayanidhi
Santhosh Dhayanidhi
Composer
Rakendu Mouli
Rakendu Mouli
Lyrics

Lyrics

అరరే అరరే నా రౌడీ పటాసు
అదిరే అదిరే నా mind-e మటాషు
సఖియే సఖియే నను క్షమించు please-u
చూపే చేసిందే smash-u
సరిగమప దని ఓ రాగం తియ్యవా
Whistle వేసి నే డోలు మోగియ్మంటావా
శ్రావణమాసమే లగ్గమెట్టేయమంటావా
సైకిల్ గ్యాపులో ముద్దులిచ్చెయ్మంటావా
గుమగుమ 5 feet perfume
Kick ఇచ్చే కన్నులు గంజాయే
నవ్వితే flower shower-ye లే
కోపమే Current Shock-ye లే
దేవసేన పొగరే నీదేలే
బాహుబలి తెలివే నాదేలే
పూటకో దావతే Life జన్నతే
మరి నీకేమి యావత్తు నాకే నువ్విచ్చేస్తే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
అరె ఢిల్లీ నుంచి గల్లీ దాకా
లొల్లి గిల్లి లేని నాలాంటొక అబ్బాయిని
మళ్ళీ మళ్ళీ చూడలేవే చిట్టెమ్మా
తిట్టికొట్టి ఒకటవ్వాలా
జట్టు నీతో కట్టెయ్యలా
నీకు బొట్టు పెట్టెయ్యాలా
పదిమందిని పుట్టియ్యాలా
చుట్టూ చుట్టూ తిరిగెయ్యాల
అంటుకుంటూ ఆటాడాలా
అరకొరగా సిగతరగ
మన కథ తనన ననన
నిన్నే నే చూసుకున్నా నాలో
మర్చిపోయావే నన్నే Flowలో
చాలా కాలం చూసా చూసా
తిరిగి రాలేదు నాకోసమే
ఇక చాలంది ఈ మనసు
Set-ye కానంది Single గా ఉంటేనే మంచిది
ఇక మీద ఏ బాధ నిను
చేరకుండా చూసుకుంటా
నువ్వే no అన్నా
ఎన్ని రోజులైనా వేచి ఉంటానే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
అరె ఢిల్లీ నుంచి గల్లీ దాకా
లొల్లి గిల్లి లేని నాలాంటొక అబ్బాయిని
మళ్ళీ మళ్ళీ చూడలేవే చిట్టెమ్మ
సరిగమప దని ఓ రాగం తియ్యవా
Whistle వేసి నే డోలు మోగియ్మంటావా
శ్రావణమాసమే లగ్గమెట్టేయమంటావా
సైకిల్ gapలో ముద్దులిచ్చెయ్మంటావా
గుమగుమ 5 feet perfume
Kick ఇచ్చే కన్నులు గంజాయే
నవ్వితే flower shower-ye లే
కోపమే Current Shock-ye లే
దేవసేన పొగరే నీదేలే
బాహుబలి తెలివే నాదేలే
పూటకో దావతే Life జన్నతే
మరి నీకేమి యావత్తు నాకే నువ్విచ్చేస్తే
పదపదమని బుజ్జమ్మా
పరుగుతీసే హృదయమా
పెదవులతో యుద్ధమ్మా
పిచ్చెక్కించే నీ హుంగామా
Written by: Rakendu Mouli, Santhosh Dhayanidhi
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...