album cover
Uthsavam
album cover
Uthsavam was released on December 20, 2021 by Samy Pachigalla & Samuel Mories as a part of the album Uthsavam - Single
December 20, 2021
LabelSamy Pachigalla & Samuel Mories
BPM100
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఓ..................
పసి బాలుడు రాజుగా జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను...
ఆకాశములో దేవదూతలు ఆరదించెను..
భూలోకములో సంతోషముతో పొంగిపోయెను
చీకటి జీవితాలను వెలిగించెను....2
ఆనందించేదము మనమంతా ఉత్సాహించెదం....3. పసి బాలుడు(1
పాపాపు జీవితమును మార్చుటాకు రక్షణ జీవితమును ఇచ్చుటకు... 2
దైవమే మనిషిరూపమై వచ్చెను పరలోకనికి మార్గము తెరచ్చూను.. 2
ఆనందించెదము... 3 పసి బాలుడు1
చీకటి నుండి నిను వెలిగించుటకు మరణము నుండి నిను విడిపించుటకు..2
దైవ కుమారుడు పరమును విడెనూ పాపికి ‌మోక్షపూ మార్గము చూపెనూ..2
ఆనందించెదము
Written by: Samy Pachigalla
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...