Featured In

Credits

PERFORMING ARTISTS
Javed Ali
Javed Ali
Lead Vocals
Mani Iyer
Mani Iyer
Performer
Arun Ingle
Arun Ingle
Performer
Shreyas Puranik
Shreyas Puranik
Performer
Shashi Suman
Shashi Suman
Performer
COMPOSITION & LYRICS
Sanjay Leela Bhansali
Sanjay Leela Bhansali
Composer
Dr. Ramajigaiah Sastry
Dr. Ramajigaiah Sastry
Songwriter
PRODUCTION & ENGINEERING
Eros Now Music
Eros Now Music
Producer

Lyrics

ఓం మంగళం బఘవాన్ విష్ణు మంగళం గరుడద్వజ ఓం ఓం మంగళం పుండరీకాక్ష మంగళాయతనో హరే నాతో ముఖాముఖి నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన) నిజమాయే నేడు... నిజమాయే నేడు నిండు దీవెనతో హృదయ సంభాషణ అపురూపం అతి మధురం అపురూపం అతి మధురం దేవా నీ కరుణ నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన) నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ నిన్నటి నిశీధికి ఉదయమాయెను సాంత్వన చిగురయే ఉగాదిగా వెలిగెనే నిరీక్షణ ఈ సుమంతా నీదయ్యే వెన్నెలాయెను బ్రతుకున... వెన్నెలాయెను బ్రతుకున అపురూపం అతి మధురం అపురూపం అతి మధురం దేవా నీ కరుణ నాతో ముఖాముఖి నిలిచెనా ప్రార్థన (నిలిచెనా ప్రార్థన) దేవా దేవా దేవా దేవా
Writer(s): Shreyas Puranik, Shashi Suman, Mani Iyer, Arun Ingle, Jaaved Ali Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out