Credits

PERFORMING ARTISTS
Armaan Malik
Armaan Malik
Lead Vocals
Harika Narayan
Harika Narayan
Performer
Mani Sharma
Mani Sharma
Performer
Karunakar Adigarla
Karunakar Adigarla
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Karunakar Adigarla
Karunakar Adigarla
Songwriter

Lyrics

పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగ మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగా నా పెదవితో పిలిచేయ్యనా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగా నా పెదవితో పిలిచేయ్యనా
నీ చూపేసి తాకలం
చలిమంటై వెచ్చగా తాకే
ఏందుకంటావే
నీ నవ్వే మంచు పూల వానల్లే
తడిపేస్తుందే ఏమిటీ వింతే
నా చిట్టి గుండె చుట్టూవున్న
పిట్ట గోడ దాటుకొచ్చి
తేనె టీగలాగా గుచ్చి
కుట్టి కుట్టి వెళ్ళిపోయనంట
అది ఎవరో తెలుసా
ఓ చిన్న చిన్న రెక్కలొచ్చి
బోలిడన్ని ఊహలున్న
నింగిలోకి నన్ను పంపి
ఎగరేసిన దెవరంటా
ఈ అనుమానం తీరచ్చేదెవరంట
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగా నా పెదవితో పిలిచేయ్యనా
(పిలిచేయ్యనా)
ఆపలేను చెప్పలేను
మదిలోని మాట
దాచలేను దాటలేను
మొహమాటం వల్ల
నా పెదాలపై ఓ పదం
ఒక నిశ్యబ్దంమయిపోయే
నా మౌనాలతో ఈ క్షణం
తెగ యుద్దాలే జరిగేలే
ఏదో కల్లోలం లాగా ఉందే
నాలోన అయినా బాగుందే ఏమైనా
అరే నీకు నాలాగే ఉందా
చిత్రంగా ఉన్నా
చంపేసే హాయనుకోనా
నీ గుండెలోన దాచుకుంటూ
గొంతు దాటి రాను అంటూ
గుట్టు గుట్టుగున్న వాడు
నేనుగాక ఇంక ఎవ్వరంట
నువ్వు బయట పడవుగా
నీ కునుకునంతా చెదరగొట్టి
కనుల పైన వాలుతున్న
కలలలోకి తేలుతున్నా
కన్నె పిల్ల రూపం ఎవ్వరంటా
అది నేనేగా నువు చెప్పవుగా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగ తెచ్చుకోనా
పలుకుగ మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగా నా పెదవితో పిలిచేయ్యనా
I don't known what happened to me
Always heartbeat flies in the sky
Because of you I guess isn't baby
I don't know why I am becoming crazy
Every single second thinking of you
You have done something to me oh baby
ఓ నీ చూపే శీతాకాలం చలిమంటై
వెచ్చగా తాకే ఎందుకంటావే
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగా నా పెదవితో పిలిచేయ్యనా
పిలిచేయ్యనా పిలిచేయ్యనా పిలిచేయ్యనా
Written by: Karunakar Adigarla, Mani Sharma
instagramSharePathic_arrow_out

Loading...