album cover
Eppudainna
6,108
Telugu
Eppudainna was released on January 1, 2017 by Saregama as a part of the album Mahanubhavudu (Original Motion Picture Soundtrack) - EP
album cover
Release DateJanuary 1, 2017
LabelSaregama
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM93

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Shweta Pandit
Shweta Pandit
Lead Vocals
COMPOSITION & LYRICS
S.S. Thaman
S.S. Thaman
Composer
Seetharama Sastry
Seetharama Sastry
Songwriter
PRODUCTION & ENGINEERING
S.S. Thaman
S.S. Thaman
Producer

Lyrics

ఎప్పుడైనా నీ రూపం
నువ్వు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీదేనే
అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారే పొంగే భావమా
వెంటాడే పరిచయమో
వేటాడే పరిమళమో
మౌనంతో మాటాడే
మంత్రాలమారి మహిమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చీతనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
ఎప్పుడైనా నీ రూపం
నువు చూడాలంటే చెప్పమ్మా
అచ్చంగా ఇతగాడల్లే
ఉంటుందమ్మా ఓ ప్రేమా
చిరుకందైన చిరుచమట
చిమరేస్తుంటే నా నుదుట
సూర్యుడినే కసిరేస్తాడట
పప్పడి పడిన నా పైన
నా సుకుమారం కందునట
పూవులతో కలహేస్తాడట
కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరం
శృతి మించిన రాగంలో
ఓ హవనమో
తను నా కంటి మెరుపు
కలిగే యాద మరుపు
తనకైనా దలిసేలా
ఆ దెంత కొంటెతనమో
అరరే ఎంత ప్రేమో
అది ఏం పిచ్చితనమో
ప్రేమైతే వేరైనా
ఆ రెండూ ఒక్కటేమో
Written by: S.S. Thaman, Seetharama Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...