Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Vishal Chandrashekhar
Vishal Chandrashekhar
Performer
Sunitha
Sunitha
Performer
Dulquer Salmaan
Dulquer Salmaan
Actor
Mrunal Thakur
Mrunal Thakur
Actor
COMPOSITION & LYRICS
Vishal Chandrashekhar
Vishal Chandrashekhar
Composer
Krishna Kanth
Krishna Kanth
Lyrics

Lyrics

కన్నులముందు నీ కలలే ఎన్నడు పోవు నన్నొదిలి జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని గాలి ధూళి నీ పరిమళమే రోజూ జరిగే నీ పరిచయమే నిన్నటి తీపిజ్ఞాపకమే కన్నులుదాటి పోదసలే జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని నువ్విక రావు అని తెలిసే ప్రశ్నల-వాన ఇక ముగిసే జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంతకాలాన్ని
Writer(s): Vishal Chandrashekhar, Krishna Kanth Gundagani Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out