Music Video

Featured In

Credits

PERFORMING ARTISTS
Krishna Kanth
Krishna Kanth
Performer
Nivas K Prasanna
Nivas K Prasanna
Performer
Niranjana Ramanan
Niranjana Ramanan
Performer
COMPOSITION & LYRICS
Krishna Kanth
Krishna Kanth
Songwriter
Nivas K Prasanna
Nivas K Prasanna
Composer

Lyrics

హే రప్ప ఎయ్ రా సాంబా కొడదామా ధమరుక ధామా ఓ సింబా అరె ఓ సాంబా నామమెట్టి ధోతి కడదామా మన route separate-u Colourful కొత్త road వేసేద్దామా Why not? అనుకుంటూ పళ్ళు రాలకొట్టి, చేయి కలిపేద్దామా పొడిపించు మరి tattoo జోలికొస్తే అది meet-u లకలకలక అయితే ఏంటి తొక్క బరిలో దూకి లుంగి కట్టినాక కయ్యాలే కయ్యాలే హే... కయ్యాలే హే కయ్యాలే హే అరె వాడే చూసి whistle వేస్తే తప్పేంటి మన సొగసే చూసి పాడాడంటే గొప్పేలే అది virgin అంటూ ఎవడూ లేడీ రోజుల్లో మరి virgin పిల్ల అడిగేదెక్కడి న్యాయం కయ్యాలే హే... కయ్యాలే హే కయ్యాలే హే... కయ్యాలే హే కలిసొచ్చింది దారి అంటూ అతనే తలచాడో నాదే కథనే రాసే లోపు నిద్రే మునిగాడో ఓఓఓ ఓహో నా విధినే నేనే రాసేస్తా ఓఓఓ ఓహో అరె ఎవడు నన్ను ప్రశ్నించేది నేనేరా boss అని చెప్పేవాడు loose-u అందంగా మాటాడు అది set అయిపోదా mass-u చేతులకే గాజులు వేసి ఖైదీ చెయ్యొద్దే కాలాలే మారిపోయే కథలే చెప్పొద్దే అ అ అ అయ్ రా సాంబా కొడదామా ధమరుక ధామా ఓఓఓ అరె ఓ సాంబా నామమెట్టి ధోతి కడదామా మన మన route separate-u Colourful కొత్త road వేసేద్దామా Why not? అనుకుంటూ పళ్ళు రాలకొట్టి, చేయి కలిపేద్దామా పొడిపించు మరి tattoo జోలికొస్తే అది meet-u లకలకలక అయితే ఏంటి తొక్క బరిలో దూకి లుంగి కట్టినాక కయ్యాలే కయ్యాలే హే... కయ్యాలే హే కయ్యాలే హే
Writer(s): Krishna Kanth, Nivas K Prasanna Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out