Credits
PERFORMING ARTISTS
Darbuka Siva
Vocals
Sanjana Kalmanje
Vocals
Sathya Prakash
Performer
Karthik
Vocals
Rakendu Mouli
Vocals
COMPOSITION & LYRICS
Darbuka Siva
Composer
Rakendu Mouli
Songwriter
Chaitanya Prasad
Songwriter
PRODUCTION & ENGINEERING
Darbuka Siva
Producer
Lyrics
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
తిరిగాడే తిరిగాడే వెంటెంటే వాడు చమక్కు
పిలగాడే పిలగాడే గుండెల్లో మెరిసే తళుక్కు
ఒక పంతం తన సొంతం
తన కళ్ళే చూస్తే చురుక్కు
అనురాగం, అనుబంధం తనకుందో లేదో అడక్కు
అతడు తనువు స్పృశిస్తే
ప్రేమ మంత్రాలే జపిస్తే
కనులు కలబడి కలిస్తే
తన్మయత్వం తడితే
నిలకడన్నదే తెలియదులే
నింగికెగసినా తెలియదులే
నెమలి కన్నెనై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే
కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
Freak out... oh yeah... yeah
తిరిగాడే తిరిగాడే వెంటెంటే వాడు చమక్కు
పిలగాడే పిలగాడే గుండెల్లో మెరిసే తళుక్కు
ఒక పంతం తన సొంతం
తన కళ్ళే చూస్తే చురుక్కు
అనురాగం, అనుబంధం తనకుందో లేదో అడక్కు
అతడు తనువు స్పృశిస్తే
ప్రేమ మంత్రాలే జపిస్తే
కనులు కలబడి కలిస్తే
తన్మయత్వం తడితే
నిలకడన్నదే తెలియదులే
నింగికెగసినా తెలియదులే
నెమలి కన్నెనై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే
కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
కనిపిస్తావ్ ప్రతిచోట
నా కళ్ళకేమైందో
కలలోకి వచ్చేస్తావ్
నీలోన ఏముందో
మాటల్నే మరిచాక మనసంతా నవ్విందే
ఎద గమ్యం వదిలాక ఎటువైపో నడిచిందే
మనసుతో చదివా మనసు
అభిరుచలన్నీ తెలుసు
ఉరికిన హృదయం ఇది కోరింది నిన్నే
అణగదు గొడవ గొడవ
అనుమతినిడవా మగువా
అదిమితే ఎదకే అది తగువా తెగువా
నిలకడన్నదే తెలియదులే
నింగికెగసినా తెలియదులే
నెమలి కన్నెనై నర్తిస్తూ మరిచా మరియాదే
కలను ఆపడం తెలియదులే
కాంక్ష కాల్చినా తెలియదులే
మనసు జారి పడిపోతుంటే మధురం ఆ బాధే
వయ్యారి got a beach body
హే प्यारी టక్కరి lady
కిల్లాడి నిను ముద్దాడి చేసే కచ్చేరి
పక్కనుంది juice glass ఒకటి
దాన్ని మించి ఊరగాయ్ అదిగో
I'm gonna take you down
ఊరికెళ్తే disco bounce
Beach body girl
If you wanna party चलो चलो girl
Beach body girl
If you wanna party పద పద girl
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
(Bounce gonna party)
Mama go with the player
పిల్ల రావే రావే ఇక
నీ వెంటే పడ్డా చెలియా చూస్కో, నన్నాపేస్తే కాస్కో
నీతోటి మా స్వీటీ, నా ధాటి, ఏ పోటి
ఆడి ఆడి పాడి పాడి మగువల మనసులో party
కళ్ళతో కౌగిలించి దూరం పెట్టి చంపకే
సైగలు చేసి ఏమి లేనట్టు చూడకే
మామ షాంపేయనే ఎత్తి తల మీద పొయ్
నువ్ chill అయిన, thrill అయిన fultoo వేసెయ్యి
కథలు కథలు చెపుకోవాలి మన కథనే అంతా
నువ్వు నేను ఒక్కటైతే ఎనిమిదో వింత
Written by: Chaitanya Prasad, Darbuka Siva, Rakendu Mouli