Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Gowtham Bharadwaj
Lead Vocals
Pavithra Chari
Performer
Bharath Sankar
Performer
Rehman
Performer
COMPOSITION & LYRICS
Bharath Sankar
Composer
Rehman
Songwriter
Lyrics
నింగిలోన తేలే నీలి మేఘాలకు
నేను చెప్పే కథ తెలుసునా
భూమిపైన వున్న కోటి దేవుళ్ళకు
నా ఆర్థనాధాలు అర్థమౌనా
నిసిలో నలగకుండా వెలుగే కనరాదా
కనులె తడవకుండా బ్రతుకే కనరాదా
నలుదిక్కులనే అడిగా దారే ఇక లేదా
కళ్ళు తెరిచే వేచివున్నా
ఉదయం ఇటు రాదా
ఏదైనా ఏమైనా లొంగక అడుగే
ఎగిసిన స్వేచ్ఛ ఊపిరల్లే మారగా
రా వీర వీర
రా వీర వీరా
రా వీర వీరా
రా వీర వీరా
వీరా వీరా వీరా వీరా
వెతికే బదులై రా బదులై రా
నడిచే వెలుగై రా వెలుగై రా
వెతికే బదులై రా
బదులై రా బదుల ర రా
నడిచే వెలుగై రా వెలుగై రా
వెలుగై రా వెలుగై రా
భయమేలా అమరా ఓఓఓ
జయమేరా అమరా
రా వీర వీరా ఊ
రా వీర వీరా
వీరా వీరా వీరా వీరా
రా వీర వీరా ఊ
రా వీర వీరా
రా వీర వీరా ఊ
రా వీర వీరా
వీరా వీరా వీరా వీరా
Written by: Bharath Sankar, Rehman


