album cover
Nee Kallathoti
album cover
Nee Kallathoti was released on October 12, 2007 by SP Music as a part of the album Tulasi (Original Motion Picture Soundtrack) - EP
October 12, 2007
LabelSP Music
BPM119
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంతా సూర్యోదయం
ఏలాగే ఏలాగే మనం ఏకమయ్యే
క్షణాలే కడ ఒ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే
కడ అవ్వాలి మనమిద్దరం
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంతా సూర్యోదయం
అడుగవుతాను నీ వెంట నేను
తొడుగ నడవగ చివరి దాకా
గొడుగునవుతాను నీపైన నేను
వానలో నిన్నిలా తడవనీక
నినొదిలి క్షణమైన అసల ఉండలేను
చిరు నవ్వున్ అవుతాను పెదవంచున
నీ లీత చెక్కిళ్ళ వాకిళ్ళ లోనే
తొలి సిగ్గు నేనవ్వనా
ఓ, నీ కళ్ళతోటి నా కళ్ళలోకి
చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే
తనువంతా సూర్యోదయం
ఆ, వెన్నెల అవుతాను ప్రతి రేయి నేను
చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరవుతాను నీ లోన నేను
ఎన్నడు నీ జతే వదలకుండ
నా రాణి పాదాలు ముద్దాడు కుంటూ
నేనుండీ పోతాను పారనిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదుట పైన
వస్తాను చిరు గాలి లా
Written by: Bhaskara Bhatla, Devi Sri Prasad
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...