Lyrics

తన నన న తన నన న आरा से प्यार-u అందం తన ఊరు सारे హుషారు बेगम బేజారు आरा से प्यार-u అందం తన ఊరు दिल मांगे more-u ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తా నననా) నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తా నా నానా నా) నా కడలి కెరటంలో ఓ మౌనరాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలయ్యిందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు yes అంటే yes అంటా No అంటే no అంటా Okay బంగారం నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తా నననా) నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తానా నా నన నానా) నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అనుపల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు ఊ అంటే నేనుంటా కడదాకా తోడుంటా okayనా बेगम आरा से प्यार-u అందం తన ఊరు सारे హుషారు बेगम బేజారు నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తా నననా) నా రోజా నువ్వే (తన నన న) నా दिल से నువ్వే (తన నన న) నా అంజలి నువ్వే (తన నన నా) గీతాంజలి నువ్వే (తా నా నానా నా)
Writer(s): Hesham Abdul Wahab, Shiva Nirvana Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out