Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Ilaiyaraaja
Performer
Bhaskarabhatla
Performer
Ravikumar
Performer
Saindhavi Srivatsan
Performer
Vinaya Karthik Rajan
Performer
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Composer
Lyrics
మాం పాహీ పాహీ మాం
మాం పాహీ పాహీ మాం
నంద నంద నంద గోపాలా
శరణు నువ్వే
నంద నంద నంద గోపాలా
శరణు నువ్వే
చల్లని నీ చూపు
మాపై చూపించు
చల్లని నీ చూపు
మాపై చూపించు
చల్లని నీ చూపు
మాపై చూపించు
చల్లని నీ చూపు
మాపై చూపించు
మాం పాహీ పాహీ మాం
సత్య స్వరూపా
నిత్య ప్రకాశ
సత్య స్వరూపా
నిత్య ప్రకాశ
నీతి మరిచినోళ్ళంతా
దొరల్లా తిరగడమా
నీతి మరిచినోళ్ళంతా
దొరల్లా తిరగడమా
నిన్ను నమ్ముకున్నోళ్ళు
దీనంగా బతకడమా
నిన్ను నమ్ముకున్నోళ్ళు
దీనంగా బతకడమా
ఇందు అందు ఎందెందు
నిండి ఉంది నీవేగా
ఇంత జరుగుతూవున్నా
చూడవేంటి కోపంగా
మురళీ గిరిధారే కదు
నువ్వొక్కసారి
అయినా ఎవరో వచ్చి
తెలుపనిదే తమకి తెలియని
కధ ఇదా
మాం పాహీ పాహీ మాం
క్షీరసాగర మధనం
అమృతమే చేసావే
సంసార సాగరం విషమయమే
అవుతుంటే చూస్తావే
క్షీరసాగర మధనం
అమృతమే చేసావే
సంసార సాగరం విషమయమే
అవుతుంటే చూస్తావే
నిదురలోనే ఉంటావా
నిదురలోనే ఉంటావా
ఇంత శబ్దమౌతున్నా
భద్రతేది మాకింక
ఎంత మొక్కుకుంటున్నా
నీకన్నీ తెలుసంట సర్వాంతయామి
నీ సొమ్ము కాజేస్తే
ఉలకవేమి అసలు పలకవు ఏమీ
మాం పాహీ పాహీ మాం
మాం పాహీ పాహీ మాం
నంద నంద నంద గోపాలా
శరణు నువ్వే
నంద నంద నంద గోపాలా
శరణు నువ్వే
చల్లని నీ చూపు
మాపై చూపించు
చల్లని నీ చూపు
మాపై చూపించు
మాం పాహీ పాహీ మాం
నారాయణ నారాయణ
కృష్ణాయ గోవింద నారాయణ
నారాయణ
Written by: Bhaskarabhatla, Ilaiyaraaja, Ravikumar


