Music Video

Credits

PERFORMING ARTISTS
Sunny Austin Chinna Swamy
Sunny Austin Chinna Swamy
Performer
COMPOSITION & LYRICS
Sunny Austin Chinna Swamy
Sunny Austin Chinna Swamy
Arranger
PRODUCTION & ENGINEERING
Sunny Austin Chinna Swamy
Sunny Austin Chinna Swamy
Producer

Lyrics

ఎంత బాధకైన చిరునవ్వే చాలుగా మనసెంత బారమైనా మరిచెయ్యరా హాయిగా కళ్లల్లోన నీరు కదిలించినా జారేలోగా నువ్వు దారే చూడవా వెన్నెల్లోన తారలెన్ని వెలిగినా చందమామ సాటి రానే రాదుగా కల రాదని నిదురే మాని కను పాపతో తగు వెట్టని తలరాతని తిరగ రాసే తెగువుందిగా నీలో ఎంత గాలి ఉన్నా చిరు శ్వాసే చాలుగా చినుకెంత చిన్నదైనా చిరు ముత్యమై మారదా ఎన్నుకున్న దారి ముల్లు గుచ్చినా ఓర్చుకుంటే పూల త్రోవే చేరవా మేఘమెంత దాచి నింగి కప్పినా జల్లై పోదా చిన్న చిరు గాలికే కల రాదని నిదురే మాని కను పాపతో తగు వెట్టని తలరాతని తిరగ రాసే తెగువుందిగా నీలో ఎంత బాధకైన చిరునవ్వే చాలుగా మనసెంత బారమైనా మరిచెయ్యరా హాయిగా కళ్లల్లోన నీరు కదిలించినా జారేలోగా నువ్వు దారే చూడవా వెన్నెల్లోన తారలెన్ని వెలిగినా చందమామ సాటి రానే రాదుగా
Writer(s): Chinna Swamy, Sunny Austin Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out