album cover
Nama Ramayanam
album cover
Nama Ramayanam was released on April 5, 2024 by S.V.C Recording Company as a part of the album Shri Hanuman Chalisa
April 5, 2024
LabelS.V.C Recording Company
BPM
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం సీతాపతిం
రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామీ
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్
(శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్)
(కాలాత్మక పరమేశ్వర రామ్)
శేషతల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్
(శేషతల్ప సుఖ నిద్రిత రామ్)
(బ్రహ్మద్యమర ప్రార్థిత రామ్)
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
చండ కిరణ కుల మండన రామ్
శ్రీమద్ దశరథ నందన రామ్
కౌసల్యా సుఖ వర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియధన రామ్
ఘోర తాటక ఘాతక రామ్
మారీచాదినిపాతక రామ్
కౌశిక మఖ సంరక్షక రామ్
శ్రీమదహ్ల్యోద్ధారక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
గౌతమ ముని సంపూజిత రామ్
సుర ముని వర గణ సంస్తుత రామ్
నావికధావిత మృదుపద రామ్
మిథిలాపుర జన మోహక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
విదేహ మానస రంజక రామ్
త్ర్యంబక కార్ముక భంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
క్రుతవైవాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమద్ అయోధ్యా పాలక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
అగణిత గుణగణ భూషిత రామ్
అవనీతనయ కామిత రామ్
రాకా చంద్ర సమానన రామ్
పితృ వాక్యా శ్రిత కానన రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
ప్రియ గుహ వినివేదిత పద రామ్
తక్షాళిత నిజ మృదుపద రామ్
భరద్వాజ ముఖానందక రామ్
చిత్రకూటాది నికేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయి తనయార్జిత రామ్
విరచిత నిజ పితృ కర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
దండక వనజన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్
శరభంగ సుతీక్షనార్చిత రామ్
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
గ్రుఘ్రాదిప సంసేవిత రామ్
పంచవటీ తట సుస్థిత రామ్
శూర్పణ ఖార్తి విధాయక రామ్
ఖరదూషణ ముఖ మర్దన రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
సీతాప్రియ హరినానుగా రామ్
మారీచార్తి క్రుదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గ్రుద్రాదిప గతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంద బాహుచ్చేదన రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవభీష్టద రామ్
గర్విత వాలి సంహారక రామ్
వానర దూత ప్రేశక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
కపివర సంతత సంస్మృత రామ్
తద్గతి విఘ్న ధ్వంసక రామ్
సీతా ప్రాణాధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్
శిష్ట హనుమద్ పూజిత రామ్
సీతోదిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనా శ్వాసిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
రావణ నిధన ప్రస్థిత రామ్
వానర సైన్య సమావృత రామ్
శోషిత శరదీషార్దిత రామ్
విభీషణాభయ దాయక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
పర్వత సేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
రాక్షస సంఘ విమర్దక రామ్
అహిమహి రావణ మారణ రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
సంహృత దశముఖ రావణ రామ్
విధిభవ ముఖసుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీతా దర్శన మోదిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
అభిషిక్త విభీషణగత రామ్
పుష్పకయానా రోహణ రామ్
భరద్వాజాభినిషేవణ రామ్
సాకేతపురి భూషణ రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
భరత ప్రాణ ప్రియకర రామ్
విభీషణార్చిత రంగక రామ్
కీషకులానుగ్రహకర రామ్
సకల స్వీయ సమానత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
రత్నలసత్పీఠాస్థిత రామ్
పట్టాభిషేకాలంకృత రామ్
పార్థివ కుల సమ్మానిత రామ్
సకల జీవ సంరక్షక రామ్
సమస్త లోకోద్ధారక రామ్
సమస్త లోకోద్ధారకరామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
ఆగత మునిగణ సంసుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్
సీతా లింగన నిర్వృత రామ్
నీతి సురక్షిత జనపద రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
విపినత్యాజిత జనకజ రామ్
కారిత లవణాసురవధ రామ్
స్వర్గత శంభూకంస్తుత రామ్
స్వతనయ కుశలవ వందిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
అశ్వమేధ కృతు దీక్షిత రామ్
కాలనివేదిత సురపద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధి ముఖ విబుదానందక రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
తేజోమయ నిజ రూపక రామ్
సంస్ర్ముతి బంధ విమోచక రామ్
ధర్మ స్థాపన తత్పర రామ్
భక్తి పరాయణ ముక్తిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
సర్వ చరాచర పాలక రామ్
సర్వ భవామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
భయహర మంగళ దశరథ రామ్
జయ జయ మంగళ సీతా రామ్
మంగళకర జయ మంగళ రామ్
సంగతశుభవిభవోదయ రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
ఆనందామృతవర్షక రామ్
ఆశ్రితవత్సల జయ జయ రామ్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతితపావన సీతా రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్
(రామ రామ జయ రాజా రామ్)
(రామ రామ జయ సీతా రామ్)
రామ
పట్టాభి రామ... రామ
రామ... రామ
Written by: D.V. Ramani, Srinivas Das, Sujatha Dutt
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...