Credits
PERFORMING ARTISTS
Hiphop Tamizha
Performer
Raghavi
Performer
Sahithi
Performer
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Composer
Sahithi
Songwriter
Lyrics
Knock knock అయ్యయ్యో
Back back అయ్యాయో
Dark dark అయ్యయ్యో
ఉంచుకో ఉంచుకో
అందాలన్నీ conjuring
అందమైన foreign beat
Darling నీ number చెప్పు
Daily seven tring tring
అసలకే me auditing
నిజాలన్నీ reporting
Coffee shopతో పనే లేదు
గుహలో చేద్దాం రా dating
అ అయ్యో అయ్యో అయ్యయ్యో
భయమవుతుంది అయ్యయ్యో
కంటె పైటని పుట్టుమచ్చే తగిలిందమ్మో
ఏ అయ్యో అయ్యో అయ్యయ్యో
చుట్టూ పక్కల అయ్యయ్యో
తన్నానాని తన్నానాని చిక్కిందమ్మో
అయ్యయ్యో
అయ్యయ్యో
చిక్కిందమ్మో
చుట్టూ పక్కల ఎవరూ లేరు
అడవిలోన ఒంటరి ఊరు
సిగ్గు బిడియం లేనే లేదు
చేతలు తప్ప మరి మాటలు లేవు
గుమ్మడికాయ భూతంలా
మళ్ళీ వద్దకు వచ్చిందా
కలలో కనిపించి కమ్మని
కాఫీ నీకు ఇచ్చిందా
గుమ్మడికాయ గుండమ్మో
బద్ధకం అంటే నీదమ్మో
సాయంత్రం match ఉందమ్మా
Catch పట్టగా రావమ్మా
Knock Knock ఎవరది
Back back భూతమిది
Dark dark అడవిలోన
Love lock వేసింది
ఆటలు సాగెను
Adrenaline పెరిగెను
హఠాత్తుగా ఆటలోన atom bomb పేలెను
అ అయ్యో అయ్యో అయ్యయ్యో
భయమవుతుంది అయ్యయ్యో
కంటె పైటని పుట్టుమచ్చే తగిలిందమ్మో
ఏ అయ్యో అయ్యో అయ్యయ్యో
చుట్టూ పక్కల అయ్యయ్యో
తన్నానాని తన్నానాని చిక్కిందమ్మో
చిక్కిందమ్మో
అందాలన్నీ conjuring
అందమైన foreign beat
Darling నీ number చెప్పు
Daily seven tring tring
అసలకే me auditing
నిజాలన్నీ reporting
Coffee shopతో పనే లేదు
గుహలో చేద్దాం రా dating
Current shockల రోజాని
దేంతో తాకద్దు
Devil పక్కా decent అంటూ తొలగిపోవద్దు
Whatsappలో హాయ్ అంటే భూతం కావద్దు
Last seen చూసి time waste చెయ్యద్దు
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
అయ్యయ్యో
చిక్కిందమ్మో
Written by: Hiphop Tamizha, Sahithi