Music Video

Credits

PERFORMING ARTISTS
Nikhita Srivalli
Nikhita Srivalli
Lead Vocals
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Performer
Vengi Sudhakar
Vengi Sudhakar
Performer
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Composer
Vengi Sudhakar
Vengi Sudhakar
Songwriter

Lyrics

దీన్ని కొంచెం tight చేస్తే కనిపిస్తది scene-u నువ్వట్లా ఇట్లా ఏం సూడోద్దులే మా సుట్టాల ముందేరికి ఊరికి పోతా ఉండా Collegeలో ఎతకతావేమోనని చెప్పేకొచ్చినా వచ్చేదా ఆ ఆది collegeలో teacher బిడ్డ ఆ అయితే వస్తుంది చూడు ఇప్పుడు అ ఆఆ hello కనులెందుకో కలిసేనులే కలలా ఇలా కనుపాపలో ఎగిసే అలా మిణుగురులు చల్లేసే మాయవేరా సరిగమల చెగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములు లెరుగని పేరే నీవై రావేరా సుధా మధన రణధీరా సుదూరములను చెరిపెయ్ రా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా అడుగు క్షణమాగదే క్షణము నిను ఆపదే చలించదే పెదవి నగవు క్షమించని హాయి పగవు నింగి అంచుల్లో దాగుంది మంచు మేఘమే క్షణాలకే ప్రాణాలే లేవే కాలాలే చినుకులు పొసెనే నిరీక్షనే నీతోనే ఇలా సరిగమల చెగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములు లెరుగని పేరే నీవై రావేరా సుధా మధన రణధీరా సుదూరములను చెరిపెయ్ రా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా తన్న తానారే తారేరా తానారే తత తారారే తారారే తాతరెరా తత తత్త తనారే తారేరా తానారే తత తారరే తానారే తాతరెరా తాతతా మొదటి కథ మారెనే కలలు కథలాయెనే నిరాశలో లేదే జననం నీ చూపులో నిలిచె గగనం కొన్ని మాటల్లో చెప్పేది కాదు జీవితం ప్రభాతమే ఆగేది కాదే పాదాలే పరుగులు తీసెనే వరించెనే స్వరాలే ఇలా సరిగమల చెగువేరా ఎడే తెగని తగువేరా పరాజయములు లెరుగని పేరే నీవై రావేరా సుధా మధన రణధీరా సుదూరములను చెరిపెయ్ రా శతాబ్దముల చరితల ప్రేమే నీవై పోరా
Writer(s): Chaitan Bharadwaj, Vengi Sudhakar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out