album cover
Sofia (From "Bhale Unnade")
45
Telugu
Sofia (From "Bhale Unnade") was released on August 26, 2024 by Aditya Music as a part of the album Sofia (From "Bhale Unnade") - Single
album cover
Release DateAugust 26, 2024
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM86

Credits

PERFORMING ARTISTS
Shekar Chandra
Shekar Chandra
Performer
Kareemulla
Kareemulla
Performer
Dev
Dev
Performer
COMPOSITION & LYRICS
Shekar Chandra
Shekar Chandra
Songwriter
Kareemulla
Kareemulla
Songwriter
Dev
Dev
Songwriter

Lyrics

ఆ... ఆ
ప్రేమించిన వానికి శోకము తప్పదు
సోఖించిన వారు మరల
ప్రేమించకా తప్పదు
అనివార్యమగు అమ్మాయల గురించి
శోకింప తగదు
హాయ్
జాన్ నికలి తేరే బిన్ సోఫియా
జాన్ నికలి తేరే బిన్ సోఫియా
ఘుముట ఘలియ దీవానా హో గయ
క్యా బతావో మై తేరేయే మాస్తియా
నిక్ల ఏ దమ్ మేరా
తేరె బిన్ సఫియా
తేరె బిన్ సఫియా
తేరె బిన్ సఫియా
నన్ను ఎలా వదిలేసావే పిల్లా
దిల్ టూట్ గయా నీ వల్ల
నీ వల్లనే సోఫియా
నన్ను ఎలా వదిలేసావే పిల్లా
దిల్ టూట్ గయా నీ వల్ల
నీ వల్లనే సోఫియా
Sofia
కళ్ళలోన కలల కదిలి
కడలి అలల వెళ్ళావే వదిలి
చిన్ని మనసే చిటికి పోయె
ఉపిరసలే ఆడధాయే
నిన్ను రాధ
నిన్ను రాధ మరచి పోదే
నాలో బాధ విడిచి పోదే
విడిచి పోదే పిల్లా హాయ్
నన్ను ఎలా వదిలేసావే పిల్లా
దిల్ టూట్ గయా నీ వల్ల
నీ వల్లనే సోఫియా
నన్ను ఎలా వదిలేసావే పిల్లా
దిల్ టూట్ గయా నీ వల్ల
నీ వల్లనే సోఫియా
Sofia
Written by: Dev, Kareemulla, Shekar Chandra
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...