Credits
PERFORMING ARTISTS
R. P. Patnaik
Lead Vocals
COMPOSITION & LYRICS
Kiran Kumar Pabbathi
Songwriter
PRODUCTION & ENGINEERING
R. P. Patnaik
Producer
Lyrics
కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ
చిన్ని నెమలి పించము తో, మధు మురళి గానం తో
చిన్ని నెమలి పించము తో, మధు మురళి గానం తో
దర్శనం భాగ్యమునిచ్చి వశం చేసుకో
దర్శనం భాగ్యమునిచ్చి వశం చేసుకో కృష్ణ
గోపబాలుడను నను అనుకుని చెలిమి చేసుకో
గోపబాలుడను నను అనుకుని చెలిమి చేసుకో
లేక గోవు నని అనుకుని నను పాలించుకో
లేక గోవు నని అనుకుని నను పాలించుకో
అజ్ఞానభరితం చేత జన్మలెన్నో ఎత్తితి కృష్ణ
అజ్ఞానభరితం చేత జన్మలెన్నో ఎత్తితి కృష్ణ
అస్మర్దుడగు నన్ను ఉద్దరించుకో
అస్మర్దుడగు నన్ను ఉద్దరించుకో కృష్ణ
కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ
నెమలి పించమనుకొని నన్ను చెంత నుంచుకో
నెమలి పించమనుకొని నన్ను చెంత నుంచుకో
లేక వెదురువెనువు అనుకుని నన్ను స్వరములు వాయించుకో
లేక వెదురువెనువు అనుకుని నన్ను స్వరములు వాయించుకో
శరణు అంటూ నీ నామమునీ జంపిచ్చితిని కృష్ణ
శరణు అంటూ నీ నామమునీ జంపిచ్చితిని కృష్ణ
అహంకార మాయలనుండి పరిహరించుకో
అహంకార మాయలనుండి పరిహరించుకో కృష్ణ
కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ
బ్రహ్మాది రుద్రులు సైతం మాయకు వశం అయితీరయే
బ్రహ్మాది రుద్రులు సైతం మాయకు వశం అయితీరయే
ఇంద్రాది దేవతలును దోషములు చేసితారాయె
ఇంద్రాది దేవతలును దోషములు చేసితారాయె
కరుణామూర్తివి కానుక కరుణించు కృష్ణా
కరుణామూర్తివి కానుక కరుణించు కృష్ణా
జీవాత్మల పాపములన్నీ అన్నీ నిర్మూలించవయ్యా
జీవాత్మల పాపములన్నీ అన్నీ నిర్మూలించవయ్యా కృష్ణా
కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ కృష్ణ కృష్ణ గోపాల కృష్ణ
Written by: Kiran Kumar Pabbathi