album cover
Maximum Mass (From "Max")
98
Telugu
Maximum Mass (From "Max") was released on September 2, 2024 by Saregama India Ltd as a part of the album Maximum Mass (From "Max") - Single
album cover
Release DateSeptember 2, 2024
LabelSaregama India Ltd
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM82

Credits

PERFORMING ARTISTS
Deepak Blue
Deepak Blue
Lead Vocals
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Performer
Vandhu Gosala Rambabu
Vandhu Gosala Rambabu
Performer
COMPOSITION & LYRICS
B. Ajaneesh Loknath
B. Ajaneesh Loknath
Composer
Vandhu Gosala Rambabu
Vandhu Gosala Rambabu
Songwriter

Lyrics

నువ్ అబ్బకి పుట్టుంటే
తొడగొట్టి రారో
బుద్ధి నీకుంటే
అట్టా సైడ్ అయ్యి పోరో
మండే జ్వాలతోటి పెట్టుకున్నాడేవడ్రో
వార్నింగ్ వారెంట్ లేదు
వస్తే డైరెక్ట్ వార్ రో
పంజ ఎట్టి కొట్టాడంటే
Powerful punch boss
గుండె ఢడా ఢడా
దుల్లగొట్టే ఊరమస్స్
భగా భగా భగా భగా
భయపెట్టే బ్యాడ్ ఆస్
ముఖాముఖి రెచ్చిపోతే
ఇచ్చి పడేసే మ్యాడ్ మాక్స్
మాక్స్ రా మాక్సిమమ్ మాస్ (హే)
మాస్-కి మాక్స్ రా బాస్
ఏంట్రా తిరిగి తిరిగి
వీడితో గొడవలేమిరా
పచ్చి నెత్తురు తాగువాడికి
బలియైపోతారురా
చెతులు కట్టుకు నిలబడకుతే
కీళ్ళు విరుస్తాడు రా
మడమ తిప్పని మదపుటేనుగు
వేడురా చూసుకో
భయం గియం తెలియదంట
ఎవ్వడొచ్చిన బిందాస్
గబ్బునా కొడుకులనే
రుబ్బడమే టైమ్ పాస్
భగా భగా భగా భగా
భయపెట్టే బ్యాడ్ ఆస్
ముఖాముఖి రెచ్చిపోతే
ఇచ్చి పడేసే మ్యాడ్ మాక్స్
మాక్స్ రారా మాక్సిమమ్ మాస్
Hey
మాస్-కి మాక్స్ రా బాస్
Written by: B. Ajaneesh Loknath, Vandhu Gosala Rambabu
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...