Credits

PERFORMING ARTISTS
Prudhvi Chandra
Prudhvi Chandra
Actor
Sahithi Chaganti
Sahithi Chaganti
Actor
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Performer
Rakendu Mouli
Rakendu Mouli
Performer
Gopichand
Gopichand
Actor
Kavya Thapar
Kavya Thapar
Actor
Sreenu Vaitla
Sreenu Vaitla
Conductor
COMPOSITION & LYRICS
Chaitan Bharadwaj
Chaitan Bharadwaj
Composer
Rakendu Mouli
Rakendu Mouli
Songwriter
PRODUCTION & ENGINEERING
T.G. Vishwa Prasad
T.G. Vishwa Prasad
Producer
Venu Donepudi
Venu Donepudi
Producer

Lyrics

మోరోక్కన్ మగువ తనేనా
మోరోక్కన్ మగువ తనేనా
ఏ చుర చుర చూపుల నైన
కొర కొర మెరుపుల వాన
జర జర దిల్ మై తు ఆన
మిల్తెన సుల్తాన
జుర జుర టోర్నడోన
గోరే గోరే దిల్ రిహానా
మురిపించే మరువాన
దిల్ దేన ప్యారీ శోనా
మొరాక్కన్ మగువ తనేన
మదిని ముంచినది తుఫానా
సరస రస నరముల వీణ
లవ లవ లొలొ పొంగే
హరికేన్ హోయలు ఫనన
హత్తుకున్న చిలిపి హవన
మనసు కోరినది హసీన
Nova nova super nova
రహదారిలోన రాజుతో పాటు
రానై రణ
తేలిపోతున్న నేనిలా కొత్త లోకాలలో
హయ, మాయ
ఓలాఅల బూగీ వూగీ
వేగలలో ఆగి ఆగి
మేఘలనే రా గా తాగి
హా హాలకే నే దిగి
రావాలి కావాలి కౌగిలిలో కరిగే సిసిలీ
నీ చూపు ఊపుడొక బిజిలి
Holy lovely
లోలిత నేనే అఖిల మసెరాటి ఎక్కించాల
వెన్నులోన వణుకొచ్చేలా
తలబడి కలబడి నిలుపు ఇలా
సేనోరిట సైఫైలా
ఎదురుపడితే గోల గోల
మెత్త మత్తైన
మీరే మొత్తమంతా మొత్తుకున్న
మెత్త ముద్దుల
మొరాక్కన్ మగువ తనేన
మదిని ముంచినది తుఫానా
సరస రస నరముల వీణ
లవ లవ లొలొ పొంగే
హరికేన్ హోయలు ఫనన
హత్తుకున్న చిలిపి హవన
మనసు కోరినది హసీన
Nova nova super nova
మొరక్కన్ మగువ తనేనా
Written by: Chaitan Bharadwaj, Rakendu Mouli, Tips Music Limited
instagramSharePathic_arrow_out

Loading...