album cover
Evaro Ithanevaro
album cover
Evaro Ithanevaro was released on September 17, 2024 by Think Music as a part of the album Sathyam Sundaram (Original Motion Picture Soundtrack) - EP
September 17, 2024
LabelThink Music
BPM109
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను
మనసై ప్రేమంటై కలిసాడే ఇతను
శ్వాస లాంటి విశ్వాసముంది మరిచా
మనది మనము అను మాలెంతో మరిచా
ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను
లాలనలో నను ముంచే
ఏ అనుబంధం వీడో
శాపమే వరమల్లే తరిమినది
నా ప్రతి తరుణమున
ఇరికి మది తలుపులు
ఈనాడే తాళాలు తీయగా
వాడిన వేసవికె నీ కరుణ
చినుకులు చాలేమో
పాపమై నా గతం అనే దహించేనే
జడివాన జరిలో తడిసున్న
పర్వతం కరిగేనా
నింగంతా కరుగుతూ జారేనా
చినుకు తడికె
కళ్ళనై కరుగుతు ఉన్నాను
నిజమైన నీ ఎదుట
సరి తూగు వేళ లేదేమోగా
ఇంత మమత
ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను
లాలనలో నను ముంచే
ఏ అనుబంధం వీడో
ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను
లాలనలో నను ముంచే
ఏ అనుబంధం వీడో
Written by: Govind Vasantha, Rakendu Mouli
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...