album cover
Reppalanindaa
album cover
Reppalanindaa was released on January 1, 2018 by Saregama India Ltd as a part of the album Rx 100 (Original Motion Picture Soundtrack)
January 1, 2018
LabelSaregama India Ltd
BPM130
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Lyrics

రెప్పలనిండా కలగనకుండా
వెన్నెలవాన అనుకోకుండా
పెదవులనిండా మాటల వాన
అలలు ఎగసేనులే
ఈ మట్టిలోన పూసే రోజాపులే
రాగాలు కురిసే వేదురులే
ఇన్నాళ్ళుగ ఇన్నేళ్ళుగ
నాలో లేవీ మహిమలె
కొడవలానిండా కుంకుమపూలే
కదవలనిందా మందారాలే
పడవలనిండా పట్టుతేరలే
అడుగులనిండా ఆకాశాలే వాలెనులే
పట్టుగుబురు దాటే సీతా కోక చిలుకల
మిట్టకలలు దాటే అందమైన నిజములా
పట్టిలాగేనే పట్టుతీగ నన్నిలా
ఏమయ్యిందో నాకీమయ్యిందో
వద్దంటున్నా నీ ముద్దె నన్ను
రమ్మంటుందీ నను చంపేసిందీ
రే రే రంగులు వేయ్
ఎన్నడు చూడనివై
గుండెలో బొమ్మలల్లే పూసే
కొడవలానిండా కుంకుమపూలే
కదవలనిందా మందారాలే
పడవలనిండా పట్టుతేరలే
అడుగులనిండా ఆకాశాలే వాలెనులే
చంటిపాపలాగ చిందులేవో వేస్తున్నా
ఒంటరోన్ని ఇట్ట తుంటరోన్ని చేస్తున్నా
వెండివెన్నెలై ఎండలలోనే కాస్తూ ఉన్నా
ఏమయ్యిందో నాకీమయ్యిందో
రోజూ చూసే నా దారులు కూడా
నేనే ఎవ్వరో మరి మరిచేశాయే
ఎన్నో ఎన్నెన్నో వింతలు నాలోన
ఎన్నడు ఊహించనివేగ
కొడవలానిండా కుంకుమపూలే
కదవలనిందా మందారాలే
పడవలనిండా పట్టుతేరలే
అడుగులనిండా ఆకాశాలే వాలెనులే
Written by: Chaitan Bharadwaj, Srimani
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...