album cover
Nanna
464
Telugu
Nanna was released on December 23, 2024 by Mango Music as a part of the album Sad Songs 2024 - EP
album cover
Release DateDecember 23, 2024
LabelMango Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM114

Credits

PERFORMING ARTISTS
Sai Veda Vagdevi
Sai Veda Vagdevi
Performer
Tanivi Sri Pingili
Tanivi Sri Pingili
Performer
Saaveri
Saaveri
Performer
Akshitha Pola
Akshitha Pola
Performer
Anjali
Anjali
Actor
SOUNIK
SOUNIK
Performer
Srinivas Reddy
Srinivas Reddy
Actor
Vivek
Vivek
Performer
Satyam Rajesh
Satyam Rajesh
Actor
Ujjuwal Sridatta
Ujjuwal Sridatta
Performer
Shakalaka Shankar
Shakalaka Shankar
Actor
Sunil
Sunil
Actor
Ali
Ali
Actor
Brahmaji
Brahmaji
Actor
COMPOSITION & LYRICS
Praveen Lakkaraju
Praveen Lakkaraju
Composer
Srinivasa Mouli
Srinivasa Mouli
Lyrics

Lyrics

దేవుడి వరమే నువ్వు నాకు
చేయివిడి పోకులే నానా
నేనిక ఎదిగా అనుకోకు
నడకలె రావు కడ
పసి వాడినే నీ వాడినే
నువ్వు స్నేహమై పెరిగానులే
అడుగువేసిన ప్రతి దారిలో
నువ్వు తొడుగ నడిచా
నాన్న, మమతల రూపమ
నాన్న, నా తొలి స్నేహమా
నానా, కనులకు దీపమా
నానా, ప్రేమకు ప్రాణమ
నాన్న, చిరు చిరు కోపమా
నాన్న, పరుగుల కాలమా
నానా, ఒక క్షణమాగవా
నాన్న, నను ముద్దాడవా
నానా!
దేవుడికైనా తెలిసెనా
మనసున నీ పై ప్రేమ
భాషలు సరిగా తెలిపెన
తరగని ప్రేమనిల
నువ్వు తోడుగా ఒక నీడగా
ప్రతి దారిలో నడిచానుగా
మనసాగక అడిగానుగా
తల నిమరవ మరల
నాన్న, మమతల రూపమ
నాన్న, నా తొలి స్నేహమా
నానా, కనులకు దీపమా
నానా, ప్రేమకు ప్రాణమ
నాన్న, చిరు చిరు కోపమా
నాన్న, పరుగుల కాలమా
నానా, ఒక క్షణమాగవా
నాన్న, నను ముద్దాడవా
నానా!
Written by: Praveen Lakkaraju, Srinivasa Mouli
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...