album cover
Ye Peruna
3
Devotional & Spiritual
Ye Peruna was released on October 23, 2024 by God66tv as a part of the album Devuni Manasu
album cover
Release DateOctober 23, 2024
LabelGod66tv
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM123

Credits

PERFORMING ARTISTS
King Johnson Victor
King Johnson Victor
Performer
Anjana Sowmya
Anjana Sowmya
Performer
Pradeep
Pradeep
Actor
COMPOSITION & LYRICS
King Johnson Victor
King Johnson Victor
Composer, Lyrics

Lyrics

హాఆ... హాఆ... హా హా
ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
ఆ దేవుడే మన తండ్రని యేసే అన్నాడుగా
ఆ దేవుడే మన తండ్రని యేసే పిలిచాడుగా
పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రియని
పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రియని
ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
అందరికి దేవుకొక్కడే ఆ తండ్రికి పేరు ఒక్కటే
అందరికి దేవుకొక్కడే ఆ తండ్రికి పేరు ఒక్కటే
నామము కంటే గొప్పది తండ్రి అనే ఆ బంధము
నామము కంటే గొప్పది తండ్రి అనే ఆ బంధము
పాతనిబంధనలో యోహోవా ఉన్నావాడని ఎన్నో నామములున్నవి
ఈ క్రొత్తనిబంధనలో ఈ పేరే లేదెక్కడ
ఈ క్రొత్తనిబంధనలో తండ్రి అనే ఉందిక్కడ
యేసు ఆకాశము వైపు కన్నులెత్తి పరలోకమందున్న మా తండ్రి అనిపిలిచెను
ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
నిను పిలుచుటకే పేరు ఉన్నది గుర్తించుటకే అవసరం అది
నిను పిలుచుటకే పేరు ఉన్నది గుర్తించుటకే అవసరం అది
దేవుడొక్కడే ఉంటే నీ తండ్రే తానే అయితే
పేరుకంటే గొప్పది గుణమే పేరుకంటే తండ్రే ఘనమే
నీ తండ్రి కొరకే నువు చెప్పవా ఆ తండ్రి కీర్తే నిలబెట్టవా
ఈ పేర్లకోసం గొడవెందుకు తండ్రి అనంటే బాదెందుకు
ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
ఆ దేవుడే మన తండ్రని యేసే అన్నాడుగా
ఆ దేవుడే మన తండ్రని యేసే పిలిచాడుగా
పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రియని
పిలవాలి యేసు ద్వారే అని ఆ యేసు నామమున తండ్రియని
ఏ పేరున పిలవాలని ఆ దేవుని కొలవాలని
హాఆ... హాఆహా... హాఆ... హాఆహా
హాఆ... హాఆహా... హాఆ... హాఆహా
Written by: King Johnson Victor
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...