album cover
Time Bomb
1,287
Telugu
Time Bomb was released on March 21, 2023 by MRT Music as a part of the album Legend (Original Motion Picture Soundtrack)
album cover
Release DateMarch 21, 2023
LabelMRT Music
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM155

Credits

PERFORMING ARTISTS
RiTA
RiTA
Performer
Narendra
Narendra
Performer
Balakrishna
Balakrishna
Actor
Radhika Apte
Radhika Apte
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Devi Sri Prasad
Composer
Ramajogayya Sastry
Ramajogayya Sastry
Lyrics

Lyrics

హే రెక్స్ఓన సబ్బు రాసుకొచ్చినట్టు
సెక్సీగా నన్ను చంపకే
సాక్సోఫోన్ ఓమూపులన్నీ ముందరేట్టి
మిక్సీలో నన్ను రుబ్బకే
ఈ బాడీ సోఅంపాపిడి
చీమల్లె నేను నీ వెంటే
హే లేడీ నీలో వేడి
నాపైకి దాడి చేస్తుంటే
టైం బాంబు పేలిందే పిల్ల
నా గుండెల్లో టైం బాంబు పేలిందే పిల్ల
సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో
సైక్లోన్ వచ్చిందే పిల్ల
రంబోలా స్టెయిన్ కన్ కన్నుకొట్టి తూటాలు దించినావురా
రైబౌలా లెఫ్ట్ రైట్ చుట్టూ ముట్టి
రంగుల్లో ముంచినావురా
హెడ్ లైట్ వేసవి పిల్లోడా
నా చూపుల్లో హెడ్ లైట్ వేసావ్ పిల్లోడా
బెడ్ లైట్ ఆపై బుల్లోడా
నా నిద్రలో బెడ్ లైట్ ఆపై బుల్లోడా
పోష్ డిస్కోలోని మాస్ ఐటెం నువ్వే
నీలో అందాల కోణాలు సో మెనీ
గుచ్చుకుంటే పోనీ ఇష్క్ బాణం
నువ్వే నీతో చేసుకొని జోలీ జర్నీ
సెంట్ బాటిల్ లాంటి గోలి సోడా
నువ్వే కిస్ కిస్సన్ట్టు నీ సరుకే పేలని
స్పీఎడో మీటర్ లేని కిలోమీటర్ నువ్వే
నాలో మ్యాటర్ అంత నీదైపోని
మోకాలు పైకి నిక్కెరలో మోజే పెంచే లెక్కల్లో
చూపుల్తోనే పిల్ల నన్ను తాగేస్తావే
లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని లారీ గుద్దిందే పిల్ల
మారి చేస్కో పిల్లోడా నా సోకుల్ని
మారి చేస్కో పిల్లోడా
యమా ఆపిల్ పిల్లో కొరికి చూసే పన్లో
మేర మైండ్ అంత ట్రాఫిక్ జాం ఐందిలే
నే నీ కాటన్ పిల్లో నలిగి పోయే కల్లో
చలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాలే
హలో చమ్మక్ చల్లో నువ్వే క్రికెట్ బాల్లో
భలే నా హార్ట్ వికెట్ తీసావులే
మల్లె మైదానంలో మత్తు జాగరంలో
ప్రతి బంతి సిక్సర్ కొట్టిస్తాలే
ఏ ఎగాదిగా నిన్నిట్ఠా ధగ ధగ చూసేసి
పటపట మగాడీడు మంథెడతానే
రైన్ డాన్స్ మొదలైంది పిల్ల
నా గుండెల్లో రైన్ డాన్స్ మొదలైంది పిల్ల
గరం చాయ్ ఇస్తా పిల్లోడా
నా చేత్తో గరం చాయ్ ఇస్తా పిల్లోడా
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...