Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Pankaj Saini
Performer
Neha Bhalerao
Performer
Bheems Ceciroleo
Performer
COMPOSITION & LYRICS
Bheems Ceciroleo
Composer
Anantha Sriram
Lyrics
Lyrics
ఏయ్ నా life లోనున్న
ఆ ప్రేమ పేజీ తీనా
పేజీలో రాసున్న అందాల
ఆ పేరు మీనా మీనా
Trainer-గా నేనుంటే Trainee-గా
వచ్చిందా కూనా
వస్తూనే వెలుగేదో నింపింది
ఆ కళ్లలోన
చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే
మత్తిచే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే
ఓ ఏ ఓ (ఓ ఏ ఓ)
ఓ ఏ ఓ (ఓ ఏ ఓ)
కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే
లాఠీ లా రెమ్మల్లో రోజాలే పూసాయే
మీను టింగ డింగ డింగ డింగ్
మీను టింగ డింగ డింగ డింగ్
మీను రింగ డింగ డింగ డింగ్
ఓలే ఓలే
Phone-లో talking talking
Lawn-లో walking walking
Brain-లో start అయిందే
నా మీద liking
శనివారలైతే cinema hall లోన
సెలవేదైనా వచ్చిందంటే
Shopping mall లోన
సాయంత్రం అయితే గప్చుప్ stall లోన
తెల తెలవారే good morning కై
Waiting తప్పేనా
కలిసి తిరిగిన park-లు ఎనెన్నో
కలిపిన మాటలు ఇంకెన్నో
మాటలు కలిపే తొందరలోనే
ప్రేమలు ముదిరాయే
బేబీ టింగ డింగ డింగ డింగ్
బేబీ టింగ డింగ డింగ డింగ్
బేబీ రింగ డింగ డింగ డింగ్ ఓ ఓ
Daily smiling smiling
గాల్లో తేలింగ్ తేలింగ్
Meeting కాలేదంటే
Miss అయిన feeling
బా హ్మ్
ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా
అలాంటివేవన్నా
ఎందుకుండవే భాగ్యం
ఆ రోజు ఫిబ్రవరి fourteenth
అప్పటి వరకు గుంపులో
కలుసుకొనే మేము
కూసింత గుట్టుగా కలుకున్నామే యాహే
ఇప్పటికి ఆ movement తలుచుకుంటే
వొణుకొచ్ఛాతుంది
చిరు చిరు జల్లుల్లో
పెదవులు తడిసాయే
తడిసిన ఇద్దరి పెదవుల పైన
మెరుపులు మెరిసాయే
ఉరుముల చప్పుడులో
ఉరకలు మొదలాయే
ఉరుకుతూ ఉండే
తలపులనేమో బిడియములాపాయే
అడుగు అడుగు ముందుకు జరుపుకొని
ఒకరికి ఒకరము చేరువయి
ఊపిరి తగిలేటంతగా ముఖములు
ఎదురుగ ఉంచామే
ముద్దు పెట్టేసావా బా
లేదే భాగ్యం
తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది
చా చాల్లే
బావ టింగ డింగ డింగ డింగ్
బావ టింగ డింగ డింగ డింగ్
బావ రింగ డింగ డింగ డింగ్ హో
బావ నీదాన్నే నేను
బావ నిన్నొదిలి పోను
బావ నీ love story-కి
పెద్ద fan అయ్యాను
ఓ ఆకాశమై నే వేచుండగా
ఓ జాబిల్లిలా తనొచ్చిందిగా
గుండెలో నిలిచే జ్ఞాపకం మీనా
Written by: Anantha Sriram, Bheems Ceciroleo


